ఉత్తరాది సినిమాల్లో దక్షిణాది నాయికల ప్రాధాన్యత, వారి ప్రస్థానం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంది. బాలీవుడ్లో అడుగుపెట్టిన ప్రతిసారి, మన హీరోయిన్ల పరిస్థితిపై సమీక్ష జరుగుతుంది. కొంతమంది కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటే, మరికొంతమంది ఇప్పటికే సినిమాలు చేసి నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పూజా హెగ్డే వంటి వారు ఉత్తరాదిన చాలా సినిమాలు చేశారు, కొన్ని ప్రాజెక్టుల కోసం దక్షిణాది అవకాశాలను కూడా వదులుకున్నారు. ప్రస్తుతం పూజా వరుణ్ ధావన్‌తో కలిసి హే జవానీ తో ఇష్క్ హోనా హై చిత్రంలో నటిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :