ఐదేళ్ల ప్రేమ.. ఆపై పెళ్లి.. తర్వాత నెలకే ఒకరి తర్వాత మరొకరి ఆత్మహత్య.. అసలు ఏమైందంటే..? | Newlywed Couple Dies by Suicide in Khammam Within a Month of Marriage After Disputes
ఐదేళ్లు ప్రేమించుకుని.. పెళ్లైన నెలరోజులకే విభేదాల కారణంగా భార్యభర్తలు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఎర్రుపాలెంకు చెందిన మహేష్ (25) విజయవాడలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే అప్పుడే అతనికి ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం బెల్లంకొండవారిపాలెంకు చెందిన వెంకటరమణ (23) అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొన్నాళ్లు ప్రేమగా మారడంతో ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ బంధం … Read more