నోరు జారాడు.. మహిళా కమిషన్ దెబ్బకు సారీ చెప్పాడు! వీడియో


సినీ నటులు మహిళల గురించి మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా సరే మహిళల గురించి అవమానకరంగా, అసభ్యంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద వార్నింగ్ ఇచ్చారు. ఆఫర్ట్ బిగ్ బాస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన శివాజీ.. దండోరా సినిమా చేశాడు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మహిళల దుస్తులపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన కామెంట్స్ కారణంగా తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఇండస్ట్రీలోని మహిళల్లో ఆయన కామెంట్స్‌ ను విపరీతంగా తప్పుబట్టారు. ఈ క్రమంలోనే నటుడు శివాజీ క్షమాపణలు కోరుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. మహిళల దుస్తులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్‌ ఉద్దేశపూర్వకంగా చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఆ మాటలు అనకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. సారీ చెబుతూ ట్విటర్ వేదికగా వీడియోను రిలీజ్ చేశాడు.

మరిన్ని వీడియోల కోసం :

2025లో చక్ దే ఇండియా..వీడియో

వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో

చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో

మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో



Source link

Leave a Comment