రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన దళపతి వీడియో


కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన సినీ కెరీర్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. తన రిటైర్‌మెంట్‌పై గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి మలేషియాలో జరిగిన ఒక మ్యూజిక్ ఈవెంట్‌లో అధికారికంగా తెరదించారు. పొలిటికల్ ఎంట్రీతో సినిమాలు మానేస్తారని వార్తలు ఉన్నప్పటికీ, అభిమానులు ఆయన మనసు మార్చుకుంటారని ఆశించారు. అయితే, విజయ్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదని స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

ప్రాణం తీసిన సెల్‌ ఫోన్‌ టాకింగ్ వీడియో

సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో

రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో



Source link

Leave a Comment