Month: December 2025
Sankranti Special Trains: పండక్కి ఊరెళ్తున్నారా..? అయితే ఈ గుడ్‌న్యూస్ మీకే!
సంక్రాంతి పండగకు నగరాల్లో ఉండే జనం సొంతూళ్లకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పండగను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వేల సంఖ్యలో ఆంధ్రాకు జనం తరలివెళ్తారు. తెలంగాణలో కంటే ఆంధ్రాలో సంక్రాంతి మరింత బాగా జరుపుకుంటారు. ఆంధ్రా వాసులకు సంక్రాంతి ఎంత పెద్ద పండగో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోడి పందెలు, పిండి వంటలు, ముగ్గులు, చుట్టాలు, కొత్త అల్లుళ్లతో ఇళ్లన్ని కళకళలాడుతూ ఉంటాయి. అంతటి ప్రముఖ్యత ఉన్న పండగ కనుక … Read more
OTT Movie: అమ్మాయిలకు సైనేడ్ ఇచ్చి చంపే సైకో.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ.. IMDBలోనూ టాప్ రేటింగ్
ప్రస్తుతం మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో ఈ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఓటీటీ సంస్థలు కూడా ప్రతి వారం మలయాల సూపర్ హిట్ సినిమాలను ఆయా భాషలకు తగ్గట్టుగా డబ్బింగ్ చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇదొక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. ఆసక్తికరంగా … Read more
Chia Seeds: చిన్నగా ఉన్నాయని చులకనగా చూడొద్దు.. దానితో కలిపి తింటే కొవ్వు వెన్నలా కరగాల్సిందే! – Telugu News | Chia Seeds with Yogurt for Weight Loss: Easy Recipe and Benefits
ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అధిక బరువు. బరువును తగ్గించుకొని స్లిమ్‌గా కనిపించేందుకు చాలా మంది అనేక విధాలుగా ప్రయత్నిస్తారు. కొందరు జిమ్‌కు వెళ్తూ డైట్‌ల ఫాలో అవుతుంటే. మరికొందరు మందులు వాడి బరువు తగ్గాలని ప్రయత్నిస్తారు. కానీ మన వంటింట్లో లభించే రెండు వస్తువులతో మన శరీరంలో పేరుకు పోయిన కొవ్వును ఈజీగా కరిగించుకోవచ్చని చాలా మందికి తెలియదు. అవును మన ఇంట్లో దొరికే పెరుగు, చియా గింజలతో శరీరంలో పేరుకు పోయిన … Read more
పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో
ఐ బొమ్మ రవిని సిసిఎస్ కస్టడీ ముగిసిన తర్వాత చంచల్గూడ జైలుకు తరలించారు. దాదాపు 20 రోజులపాటు సిసిఎస్ పోలీసులు ఐ బొమ్మ రవిని విచారించారు. ఈ విచారణలో సినిమా పైరసీ, బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే, ఐ బొమ్మ రవి తనపై వస్తున్న ఆరోపణలన్నింటినీ ఖండించారు. “ఇవన్నీ ఫాల్స్” అని పేర్కొంటూ, తన వెర్షన్‌ను కోర్టులో తెలియజేస్తానని స్పష్టం చేశారు. మీడియా ముందు మాట్లాడేందుకు ఆయన … Read more
Mysterious Fish: మత్స్యకారుడి వలకు చిక్కిన వింత చేప.. దాని ప్రత్యేక ఏంటో తెలుసా? – Telugu News | Ambedkar Konaseema: Mysterious Fish Discovery in Godavari River
తీర ప్రాంతాలు, నదీ ఒడ్డున ఉంటూ నిత్యం సముంద్రం, నదల్లో వేటకు వెళ్లే మత్స్యకారులకు ఒక్కోసారి ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. వారు విసిరిన వలలకు చిత్ర విచిత్ర జీవులు దొరుకుతుంటాయి. వాటిలో కొన్ని మత్స్యకారులను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే అంబేద్కర్ కొనసీమ జిల్లాలో వెలుగు చూసింది. ఓ మత్స్యకారుడి వలకు విచిత్రమైన ఒక చేప చిక్కింది. దాన్ని చూసిన మత్స్యకారుడు ఆశ్చర్యపోయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వివరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్ కోనసీమ జిల్లా … Read more
ప్లాప్స్ వస్తే గానీ.. మార్పు రాలేదన్నమాట వీడియో
స్వీయ అనుభవం గొప్ప గుణపాఠం అని చెప్పడంలో సందేహం లేదు. టాలీవుడ్ హీరోల విషయంలో ఇది ప్రస్తుతం నిజమవుతోంది. వరుస పరాజయాలు వారి కెరీర్ లో కీలక మార్పులకు దారితీశాయి. కొందరు నటులు కొత్తదనం కోసం ఈ మార్పును కోరుకుంటే, మరికొందరు ఫ్లాప్‌ల భయంతో తమ అడుగులను మార్చుకుంటున్నారు. డీజే టిల్లుతో స్టార్ బాయ్ గా మారిన సిద్దు జొన్నలగడ్డ, ఆ తర్వాత జాక్, తెలుసు కదా చిత్రాలతో నిరాశపరిచాడు. దీంతో తన కెరీర్ మొదట్లో సక్సెస్ … Read more
రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. అత్యంత వేడి సంవత్సరాల్లో ఒకటిగా నిలిచిన 2025! – Telugu News | 2025 was one of three hottest years on record says scientists
మానవ ప్రవర్తన వల్ల వాతావరణ మార్పు మరింత దిగజారిందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2025 సంవత్సరం రికార్డు స్థాయిలో మూడు అత్యంత వేడి సంవత్సరాల్లో ఒకటిగా మారిందని తెలిపారు. పారిశ్రామికీకరణకు ముందు కాలం నుండి , 2015 పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత పరిమితిని మూడేళ్ల ఉష్ణోగ్రత సగటు అధిగమించడం ఇదే మొదటిసారి. భూమిని ఆ పరిమితికి దిగువన ఉంచడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చని, ప్రపంచవ్యాప్తంగా … Read more
జబర్దస్త్ షో నుంచి గెంటేశారు.. ఆయనే నన్ను ఆదుకున్నారు.. అసలు విషయం బయట పెట్టిన ప్రియాంక సింగ్
జబర్దస్త్ లాంటి కామెడీ షో ద్వారా చాలా మంది నటులు పరిచయం అయ్యారు. కొంతమంది కమెడియన్స్ గా, డైరెక్టర్స్ గా, హీరోలుగా సినిమాలు చేస్తూ దూకుపోతున్నారు. ఇక జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. వారిలో ప్రియాంక సింగ్ ఒకరు. లేడీ గెటప్ ద్వారా పాపులర్ అయ్యారు ప్రియాంక సింగ్. అబ్బాయి నుంచి పూర్తిగా అమ్మాయిలా మారిపోయింది ప్రియాంక సింగ్. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక సింగ్ మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ … Read more