ఆన్‌లైన్‌లో లోన్‌ తీసుకుంటున్నారా? అయితే బీ కేర్‌ఫుల్‌! దారుణంగా మోసపోయే ప్రమాదం!

ఆన్‌లైన్‌లో లోన్‌ తీసుకుంటున్నారా? అయితే బీ కేర్‌ఫుల్‌! దారుణంగా మోసపోయే ప్రమాదం!

మీరు ఆన్‌లైన్‌లో రుణం తీసుకోవాలని అనుకుంటుంటే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా వ్యక్తిగత రుణం తీసుకోవడం ఎంత సౌకర్యవంతంగా ఉన్నా, అది కొన్నిసార్లు ఒక వ్యక్తిని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. చాలా సార్లు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత రుణం తీసుకున్న వారు మోసానికి గురవుతున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు ఈ మోసాన్ని ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం. ప్రజల అవసరాలను తీర్చడానికి బ్యాంకులు అనేక రకాల రుణాలను ఇస్తాయి. ఈ రుణాలలో ఒకటి వ్యక్తిగత … Read more

దురంధర్ రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్న పాన్ ఇండియా స్టార్? సంక్రాంతికి సునామీ తప్పదా

దురంధర్ రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్న పాన్ ఇండియా స్టార్? సంక్రాంతికి సునామీ తప్పదా

Dhurandhar. సైలెంట్‌గా వచ్చి రికార్డులు తిరగరాస్తున్న సినిమా దురంధర్. ఈ సినిమా తెలుగు సహా ఇతర భాషల్లో డబ్బింగ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ తర్వాత ఆ ఆలోచన వదిలేశారు. పార్ట్ 2 మాత్రం మల్టీ లాంగ్వేజ్‌లో తెరకెక్కించనున్నారు. ఇక ఈ చిత్రం సెట్ చేసిన బెంచ్‌మార్క్‌ను బ్రేక్ చేయడం అంత సులభం కాదు. అయినా ఆ అవకాశం దగ్గరలో ఉన్న హీరోల్లో ముందు వినిపిస్తున్న పేరు ఒక్కటే. జనవరి 9న ఆ హీరో నటించిన సినిమా … Read more

Telangana: తెలంగాణలో మరో ఎన్నికలకు ఈసీ రెడీ.. ఫిబ్రవరిలో మోగనున్న నగారా..!

Telangana: తెలంగాణలో మరో ఎన్నికలకు ఈసీ రెడీ.. ఫిబ్రవరిలో మోగనున్న నగారా..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇటీవల తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. దీంతో పల్లెల్లో ఎన్నికల సందడి కొనసాగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఎక్కువమంది గెలివగా.. తర్వాతి స్ధానంలో బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సర్పంచ్‌లు ఉన్నారు. ఇక మూడో స్థానంలో బీజేపీ నిలిచింది. ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో.. తెలంగాణలో మరో స్ధానిక సంస్థల ఎన్నికల సమరానికి రంగం సిద్దమైంది. రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. … Read more

OTT Movie: ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో దుమ్మురేపుతోన్న కన్నడ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

OTT Movie: ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో దుమ్మురేపుతోన్న కన్నడ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

గత వారం పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగులో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు కూడా ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. అలా గత వారం ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోన్న సినిమాల్లో ఒక కన్నడ మూవీ కూడా ఉంది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు ప్రస్తుతం ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. … Read more

Vande Bharat: వందే భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. స్లీపర్ రైళ్ల ప్రారంభంపై రైల్వేశాఖ క్లారిటీ.. ఎప్పుడంటే..? – Telugu News | Indian Railways has made a key announcement regarding the launch of Vande Bharat sleeper trains

వందే భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్. కొత్త ఏడాదిలో వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. 2026 జనవరిలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించేందుకు భారతీయ రైల్వే సిద్దమవుతోంది. ఈ మేరకు రైల్వే శాఖ నుంచి కీలక ప్రకటన వచ్చింది. త్వరలోనే వందే భాతర్ స్లీపర్ రైలు ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించేందుకు రానుందని తెలిపింది. ఇప్పటికే ఈ స్లీపర్ రైళ్ల ట్రయల్ రన్స్ పూర్తవ్వగా.. దాని ఆధారంగా కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు. … Read more

Nandini: ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య.. శోక సంద్రంలో సినిమా ఇండస్ట్రీ.. ఏం జరిగిందంటే?

Nandini: ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య.. శోక సంద్రంలో సినిమా ఇండస్ట్రీ.. ఏం జరిగిందంటే?

కన్నడ, తమిళ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి నందిని అనుమానాస్పద రీతిలో కన్నుమూసింది. ఆమె మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు కానీ.. ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ లోని తన ఇంటిలోనే నటి బలవన్మరణానికి పాల్పడిందని సమాచారం. ప్రస్తుతం ఈ మరణ వార్త కన్నడ, తమిళ సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. నటి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. … Read more

ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటా!! సంచలన విషయాలు బయటపెట్టిన ఐ బొమ్మ రవి

ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటా!! సంచలన విషయాలు బయటపెట్టిన ఐ బొమ్మ రవి

ఐబొమ్మ రవిని దాదాపు 20 రోజుల పోలీసు కస్టడీ తర్వాత చంచల్ గూడ జైలుకు తరలించారు. ఐబొమ్మ పైరసీ కేసులో సిసిఎస్ పోలీసులు మొదట ఎనిమిది రోజులు, ఆపై 12 రోజులు, మొత్తం 20 రోజుల పాటు ఆయన్ను విచారించారు. ఈ విచారణ అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి, అక్కడి నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు. పోలీసుల దర్యాప్తులో ఐబొమ్మ సైట్‌లో పైరసీ సినిమాలతో పాటు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారని, తద్వారా భారీ మొత్తంలో … Read more

Thalapathy Vijay: అభిమానుల కోరిక మేరకు స్టేజ్ పై విజయ్ స్టెప్పులు

Thalapathy Vijay: అభిమానుల కోరిక మేరకు స్టేజ్ పై విజయ్ స్టెప్పులు

కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ కింగ్ దళపతి విజయ్ ఇకపై పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారనున్నారు. దశాబ్దాలుగా వెండితెరపై తన నటనతో అభిమానులను అలరించిన విజయ్, సినిమాలకు వీడ్కోలు పలికారు. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఆయన రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. మలేషియాలో జరిగిన జన నాయగన్ ఆడియో లాంచ్ ఈవెంట్ వేదికపై అభిమానుల కోరిక మేరకు స్టెప్పులు వేసిన విజయ్, కాసేపటికే షాకింగ్ ప్రకటన చేశారు. తన 69వ చిత్రమైన జన నాయగన్ తన … Read more

Gautam Gambhir : కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ అవుట్? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ – Telugu News | BCCI Denies Sacking Gautam Gambhir Rajiv Shukla and Devajit Saikia Slam Rumors

Gautam Gambhir : కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ అవుట్? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ – Telugu News | BCCI Denies Sacking Gautam Gambhir Rajiv Shukla and Devajit Saikia Slam Rumors

Gautam Gambhir : టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను పదవి నుంచి తొలగిస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. కివీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ ఓడిపోవడం, ఆపై వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోవడంతో గంభీర్ కోచింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆయనను తప్పించి కొత్త కోచ్‌ను తెస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ రూమర్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) … Read more