Maadhavi Latha: టాలీవుడ్ హీరోయిన్‌కు బిగ్‌ షాక్.. దేవుడిపై దుష్ప్రచారం.. పోలీస్ కేసు నమోదు

Maadhavi Latha: టాలీవుడ్ హీరోయిన్‌కు బిగ్‌ షాక్..  దేవుడిపై దుష్ప్రచారం.. పోలీస్ కేసు నమోదు

నచ్చావులే, స్నేహితుడా తదితర సినిమాల్లో హీరోయిన్‌గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగమ్మాయి మాధవీలత. అయితే ఆ తర్వాత నటనను పూర్తిగా పక్కన పెట్టేసిందీ అందాల తార. బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న మాధవీలత ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. షిరిడీ సాయిబాబా దేవుడు కాదంటూ వరుసగా పోస్ట్ లు షేర్ చేసింది. ఇప్పుడు ఆ పోస్టులే నటిని ఇబ్బందుల్లోకి నెట్టాయి. మాధవీ లత వ్యాఖ్యలు సాయిబాబా భక్తుల మనోభావాలను దెబ్బతీశాయంటూ పలువురు పోలీసులను ఆశ్రయించారు. … Read more

Parenting Tips: మీ అబ్బాయిని రియల్ హీరోగా మార్చాలనుకుంటున్నారా? ప్రతి తండ్రి నేర్పించాల్సిన ఆ 10 పాఠాలు ఇవే! – Telugu News | 10 Essential Life Lessons Every Father Should Teach His Son for a Better Future details in telugu

తండ్రి నీడలో పెరిగే కొడుకుకు అడుగుడుగునా తండ్రి ప్రవర్తనే ఒక పాఠం. ఆడవారిని గౌరవించడం నుంచి, అపజయాలను తట్టుకోవడం వరకు.. ఒక తండ్రి మాత్రమే తన కొడుకుకు నేర్పించగలిగే విలువలు ఎన్నో ఉన్నాయి. ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, ఉత్తమమైన తండ్రిగా తన కొడుకును తీర్చిదిద్దే ఆ 10 సూత్రాలు మీకోసం. ఒక తండ్రి తన కొడుకుకు చెప్పే పాఠాలు మాటల ద్వారా కంటే, తన జీవన శైలి ద్వారానే ఎక్కువగా అందుతాయి. అవే ఒక కొడుకును రేపటి … Read more

OTT Movie : ఈ వారం ఓటీటీలో క్రేజీ మూవీస్.. అస్సలు మిస్ అవ్వకండి

OTT Movie : ఈ వారం ఓటీటీలో క్రేజీ మూవీస్.. అస్సలు మిస్ అవ్వకండి

కొత్త సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.. మరికొన్ని గంటల్లో కొత్త ఏడాదిలోకి ఎంట్రీ ఇవ్వనున్నాం.. ప్రపంచం మొత్తం కొత్త ఏడాది సంబరంగా జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. అలాగే మరికొన్ని రోజుల్లో సంక్రాంతి పండగ కూడా రానుంది. ఇక ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి. ఈ సంక్రాంతికి ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా, చిరంజీవి, వెంకటేష్ నటిస్తున్న మన శంకర ప్రసాద్ గారు, నవీన్ … Read more

నా భార్య కాలు, చెయ్యి పని చేయలేదు.. ఏడాది పాటు బెడ్ పైనే.. ఎమోషనల్ అయిన జబర్దస్త్ నటుడు – Telugu News | Jabardasth actor phani emotional comments about his wife health condition

నా భార్య కాలు, చెయ్యి పని చేయలేదు.. ఏడాది పాటు బెడ్ పైనే.. ఎమోషనల్ అయిన జబర్దస్త్ నటుడు – Telugu News | Jabardasth actor phani emotional comments about his wife health condition

జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో చాలా మందిలో ఫణి ఒకరు. జబర్దస్త్ షో ద్వారానే కాదు పలు సినిమాల్లోనూ నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆయన సినిమాల స్పీడ్ తగ్గించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫణి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జబర్దస్త్ ఫణి ఈ ఇంటర్వ్యూలో తన సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత జీవితంగురించి కూడా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జబర్దస్త్ వంటి విజయవంతమైన షోలలో పాల్గొన్నప్పటికీ, ప్రస్తుతం అవకాశాలు తగ్గడంపై ఫణి ఆవేదన వ్యక్తం … Read more

మా ప్రభాస్‌నే అంటావా..! సప్తగిరి పై ప్రభాస్ ఫాన్స్ ఫైర్.. అసలేమైందంటే

మా ప్రభాస్‌నే అంటావా..! సప్తగిరి పై ప్రభాస్ ఫాన్స్ ఫైర్.. అసలేమైందంటే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా సాబ్. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను హారర్ కామెడీ నేపథ్యంతో తెరకెక్కిస్తున్నాడు మారుతి. చాలా కాలం తర్వాత మారుతి ఎంటర్టైనర్ తో రావడంతో ఈ సినిమా పై పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్ సినిమా … Read more

Ernakulam Express Fire: ప్రయాణికులకు అలర్ట్.. విశాఖ-విజయవాడ మార్గంలో పలు ట్రైన్ సర్వీసులు రద్దు..! – Telugu News | Tata Nagar Ernakulam Express Fire Accident: Train services have been suspended on Visakhapatnam Vijayawada route

ఎలమంచిలి, డిసెంబర్‌ 29: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి స్టేషన్‌లో జరిగిన ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ అగ్నిప్రమాదం ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఏసీ బోగీ B1లో చెలరేగిన మంటలు.. B1 నుంచి మరో ఏసీ బోగి M2కి అంటుకన్నాయి. మంటల్లో B1, M2 బోగీలు పూర్తిగా దగ్ధమవగా B1 బోగిలో ఒకరు సజీవదహనమైనట్లు ఇప్పటికే రైల్వే పోలీస్‌ అధికారులు వెల్లడించారు. మృతుడిని విజయవాడ వాసిగా గుర్తించారు అధికారులు మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినట్లు … Read more

Jr NTR: అందరి దృష్టీ.. తారక్‌ నెక్స్ట్ మూవీ మీదే

Jr NTR: అందరి దృష్టీ.. తారక్‌ నెక్స్ట్ మూవీ మీదే

ఒక్క సినిమాతో పరిశ్రమలో ఓవర్ నైట్ స్టార్‌డమ్ పొందే అవకాశాలపై చర్చ జరుగుతున్న వేళ, జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రంపై అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. వార్ 2తో బాలీవుడ్‌లో తారక్ భారీగా గుర్తింపు తెచ్చుకుంటారని ఆశించినా, చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయినప్పటికీ, హృతిక్ రోషన్‌కు ఏమాత్రం తగ్గకుండా తారక్ తన నటనతో ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా డ్రాగన్ అనే పేరు … Read more

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి మరో కొత్త స్కీమ్.. న్యూ ఇయర్ వేళ షాకింగ్ ప్రకటన – Telugu News | ICICI Bank has launched another new scheme for investors.

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి మరో కొత్త స్కీమ్.. న్యూ ఇయర్ వేళ షాకింగ్ ప్రకటన – Telugu News | ICICI Bank has launched another new scheme for investors.

నిఫ్టీ సెక్టార్ లీడర్స్ ఇండెక్స్‌ ఆధారంగా ఈ ఐసీఐసీఐ ఫండ్ పనితీరు ఉంటుంది. ఆ ఇండెక్స్‌లో ఉండే సూచీల పనితీరు ఆధారంగా ఇన్వెస్టర్లకు రాబడి వస్తుంది. ఈ ఫండ్‌ ద్వారా వచ్చే డబ్బులను ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెడతారు. దీర్ఘకాలిక మూలదన వృద్దిని అందించాలనే లక్ష్యంతో ఈ ఫండ్‌ను ఐసీఐసీఐ కొత్తగా తీసుకొచ్చింది. Source link

పక్కాగా ప్లాన్‌ చేసుకుంటున్న రష్మిక – విజయ్‌ దేవరకొండ

పక్కాగా ప్లాన్‌ చేసుకుంటున్న రష్మిక – విజయ్‌ దేవరకొండ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల రిలేషన్షిప్ గురించి గత కొంతకాలంగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇటీవల రష్మిక చెప్పిన సంబంధాల నిర్వచనం విజయ్‌కు నచ్చిందని, దాని ఫలితంగానే వచ్చే ఏడాదికి ఇద్దరూ ప్రత్యేక ప్రణాళికలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరి పేర్లను జనాలు వేర్వేరుగా చూడటం మానేశారని, ఇప్పటికే నిశ్చితార్థం జరిగిందని, వచ్చే ఏడాది పెళ్లి బాజాలు మోగనున్నాయని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంపై విజయ్, రష్మిక నేరుగా స్పందించకపోయినా, రష్మిక మాత్రం తన గురించి ఎవరెమనుకున్నా … Read more

ఆ విషయం లో ధురంధర్‌ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్

ఆ విషయం లో ధురంధర్‌ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ ధురంధర్ రూట్ ఫాలో అవుతున్నారా..? ఎక్కడి ధురంధర్.. ఎక్కడి తారక్ సినిమా.. వీటికి పోలికెక్కడుంది అనుకుంటున్నారు కదా..? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ ఒక్క విషయంలో ధురంధర్ రూట్ అయితేనే సెట్టవుతుందని నీల్ గట్టిగా నమ్ముతున్నారు. మరి ఆయన్నంతగా ఇన్‌స్పైర్ చేసిందేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? వార్ 2 ఫలితం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన ఫోకస్ అంతా నీల్ సినిమాపైనే పెట్టారు. ఈ చిత్రం కోసం చాలా మేకోవర్ … Read more