టాలీవుడ్ నిర్మాతలకు వరంగా మారుతున్న ఆ హీరోలు
టాలీవుడ్‌లో హీరోలు తక్కువగా ఉన్నారని ఎప్పడైనా అనుకున్నారా..? అదేంటి అంత మాట అనేసారు.. ఇంతమంది హీరోలున్నారు కదా అనుకోవచ్చు. కానీ అన్ని సినిమాలు అందరు హీరోలకు వర్కవుట్ అవ్వవు కదా. ఇక్కడ నిర్మాతలకు కొన్ని బౌండరీస్ ఉంటాయి. వాటికి తగ్గ హీరోలే కావాలి. అలాంటి బ్యాచ్చే ఒకటి టాలీవుడ్‌లో రెడీ అవుతుందిప్పుడు. మరి వాళ్లెవరో చూద్దామా..? స్టార్ హీరోలు అందరికీ దొరకరు.. మీడియం రేంజ్ హీరోలు కూడా బిజీగానే ఉన్నారు.. అందుకే టాలీవుడ్‌లో నిర్మాతలకు బ్యాంకబుల్‌గా మరో … Read more