ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40 కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా షాకింగ్ కామెంట్స్ చేశారు. పేలుడులో పాక్ ఉగ్రవాదుల హస్తం ఉందని తేలడంతో దేశమంతా ఉలిక్కిపడింది. ఢిల్లీలో యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్ లో ఆయన ఈ మేరకు మాట్లాడారు. 40 కిలోల పేలుడు పదార్థాలను వాడినట్లు తెలిపారు. జమ్మూకశ్మీర్ పోలీసులు ఈ కేసు దర్యాప్తును అద్భుతంగా చేశారని, పేలుడుకు ముందే మూడు టన్నుల పదార్థాలను స్వాధీనం చేసుకుని, నిందితుల్ని ఢిల్లీ పేలుడుకు ముందే అరెస్ట్ … Read more