Cinema : 2025లో 1000 కోట్లు వసూలు చేసిన ఏకైక సినిమా ఇదే.. ఇప్పటికీ థియేటర్లలో సంచలనమే..
పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతుంది ధురంధర్ సినిమా. బాలీవుడ్ స్టా్ర్ హీరో రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఇందులో ఆర్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కీలకపాత్రలు పోషించగా.. ఇన్నాళ్లు చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన సారా అర్జున్ ఈ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఈ చిత్రానికి ఆధిత్య ధార్ దర్శకత్వం వహించగా.. 1999 IC-814 హైజాకింగ్, 2001 పార్లమెంట్ దాడి, ముంబై దాడులు … Read more