ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్

ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్

మరికొన్ని రోజుల్లో 2025 ముగియబోతోంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ రెడీ అవుత్నారు. ఈ సంవత్సరం చాలా సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. కానీ ఈ సంవత్సరం ఏ సినిమా కూడా వెయ్యి కోట్ల రూపాయల క్లబ్‌లోకి చేరలేదు. 500+ క్రోర్ క్లబ్‌లోకి మాత్రం ఓ నాలుగైదు సినిమాలు చేరాయి. అయితే ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే… ఈ జాబితాలో అసలు ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. … Read more

Silver Price Record: ఒక్క వారంలో వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు.. ఎందుకింత పెరుగుతోంది! – Telugu News | Silver Price Hits Record High In India Industrial Demand Pushes Rates Higher Know The Details

Silver Price Record: బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శనివారం దేశీయంగా వెండి ధర కిలోగ్రాముకు రూ.11,000 వరకు పెరిగింది. ఈ పెరుగుదల తర్వాత వెండి ధర రూ.2,51,000 వరకు చేరుకుంది. డిసెంబర్‌ 19న వెండి రూ.2,09,000 ఉంది. అంటే వారంలో దాదాపు 42000 రూపాయలు ఎగాకింది. చుట్టూ ట్రేడవుతోంది. ఇప్పుడు, దాని ధర ₹2,36,000 దాటింది. ఈ పెరుగుదలకు గల కారణాలను మరియు విదేశీ మార్కెట్ స్థితిని … Read more

Komati Reddy: ‘బలగం’ తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి ప్రశంసలు

Komati Reddy: ‘బలగం’ తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి ప్రశంసలు

క్రిస్మస్ కానుకగా తెలుగులో దాదాపు అరడజనకు పైగా సినిమాలు రిలీజయ్యాయి. అన్నిటికీ మంచి రెస్పాన్స్ వస్తోంది. రోషన్ మేక ఛాంపియన్, ఆది సాయి కుమార్ శంభాల, దండోరా,ఇషా, పతంగి, బ్యాడ్ గర్ల్స్ తో పాటు వృషభ అనే మలయాళ సినిమా కూడా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తాజాగా ఓ సినిమాపై ప్రశంసలు కురిపించారు. బలగం తర్వాత చాలా రోజులకు మరో మంచి సినిమాను చూశానన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా … Read more

Credit Score: అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు.. – Telugu News | CIBIL Score to Update Every 15 Days, RBI New Rules from January 2025

Credit Score: అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు.. – Telugu News | CIBIL Score to Update Every 15 Days, RBI New Rules from January 2025

మీరు పాత అప్పులు తీర్చేశారా.. మీ సిబిల్ స్కోర్ పెరగడం కోసం నెలల తరబడి వేచి చూస్తున్నారా అయితే మీకోసం ఒక గొప్ప వార్త. జనవరి 1 నుండి అమల్లోకి రానున్న ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలతో క్రెడిట్ స్కోర్ రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ఇకపై మీ ఆర్థిక లావాదేవీల సమాచారం కేవలం రెండు వారాల్లోనే అప్‌డేట్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. బ్యాంకులు లేదా NBFCలు మీ రుణ సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు నివేదించడానికి … Read more

Patang Movie Review: మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే

Patang Movie Review: మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే

సంక్రాంతి పండుగ అంటేనే గాలిపటాలు, పందెం, సందడి. ఈ కల్చర్‌ని, స్నేహాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమే పతంగ్. కొత్త నటీనటులతో, సికింద్రాబాద్ బస్తీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. పంతంగ్ కథ విషయాన్ని వస్తే.. అరుణ్ అలియాస్ ప్రణవ్ కౌశిక్, విస్కీ అలియాస్ వంశీ పూజిత్ చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరి ప్రపంచం చాలా సరదాగా సాగిపోతుంటుంది. అయితే వీరి జీవితాల్లోకి ఐశ్వర్య అలియాస్ ప్రీతి పగడాల ఎంట్రీ ఇస్తుంది. ఐశ్వర్య … Read more

నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!

నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!

2025 చివరికి చేరుకోవడంతో, గూగుల్ సెర్చ్‌లో టాలీవుడ్ హీరోల ప్రాబల్యంపై గణాంకాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది అత్యధికంగా వెతకబడిన టాలీవుడ్ నటుల జాబితాలో అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఆయన ఒక్క సినిమా కూడా చేయకపోయినా, పుష్ప 2 తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు నెటిజన్లను ఆయన గురించి ఎక్కువగా శోధించేలా చేశాయి. రెండో స్థానంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నారు. ఆయన వరుస ప్రాజెక్ట్‌లు, భవిష్యత్ చిత్రాలు, షూటింగ్ వివరాలపై ఉన్న ఆసక్తి … Read more

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు – Telugu News | Pushpa 2 Sandhya theatre stampede case: Hyderabad police file chargesheet Against 23 persons

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు – Telugu News | Pushpa 2 Sandhya theatre stampede case: Hyderabad police file chargesheet Against 23 persons

పుష్ప-2 సినిమా బెనిఫిట్‌ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్ ఫైల్‌ అయ్యింది. 23 మందిపై అభియోగాలు నమోదు చేస్తూ ఛార్జ్‌షీట్‌ వేశారు. థియేటర్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఏ-1గా సంధ్య థియేటర్ మేనేజ్మెంట్, ఏ-11గా అల్లు అర్జున్ పేరును నమోదు చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగానే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారించడంతోపాటు.. 23 మందిపై ఛార్జిషీట్ నమోదు చేశారు. అల్లు … Read more

TOP 9 ET: ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌

TOP 9 ET: ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌

2025లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేర్‌ రికార్డ్ సెట్ చేశారు. ఈ ఏడాది ఆన్‌లైన్‌లో అత్యధిక మంది సెర్చ్ చేసిన టాలీవుడ్‌ స్టార్‌గా రికార్డ్ క్రియేట్ చేశారు. బన్నీ తరువాతి స్థానాల్లో ప్రభాస్‌, మహేష్ బాబు, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఈ ఏడాది తన సినిమా రిలీజ్ లేకపోయినా.. బన్నీ ఈ లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో నిలిచారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడో అనౌన్స్ అయింది. మధ్యలో కొన్ని వార్తలు … Read more

Spring Onion Soup: దగ్గు, జలుబుకు ఇక సెలవు.. 10 నిమిషాల్లో రెస్టారెంట్ స్టైల్ స్ప్రింగ్ ఆనియన్ సూప్ – Telugu News | Cozy Winter Special Quick and Easy Spring Onion Soup Recipe to Keep You Warm and Healthy details in telugu

వర్షం పడుతున్నా లేదా చలి ఎక్కువగా ఉన్నా ఒక కప్పు వేడి సూప్ ఇచ్చే హాయి వేరు. సాధారణంగా మనం వెజిటబుల్ సూప్ లేదా టమోటా సూప్ తాగుతుంటాం, కానీ ఈసారి కొంచెం వెరైటీగా స్ప్రింగ్ ఆనియన్స్‌తో (ఉల్లికాడలు) సూప్ ట్రై చేయండి. అల్లం, వెల్లుల్లి ఘాటుతో రోగనిరోధక శక్తిని పెంచే ఈ స్పెషల్ వింటర్ రెసిపీ వివరాలు ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: ఉల్లికాడల తెల్లని భాగం (1 కప్పు), ఆకుపచ్చని భాగం (అర కప్పు) … Read more

Madhan Bob: ఈ కమెడియన్ కూతురు ఫేమస్ సింగర్.. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం..

Madhan Bob: ఈ కమెడియన్ కూతురు ఫేమస్ సింగర్.. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం..

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హాస్య నటీనటులు ఉన్నారు. అలాగే తమిళ సినీరంగంలోనూ పాపులర్ కమెడియన్స్ ఉన్నారు. అందులో మదన్ బాబ్ ఒకరు. ఎన్నో హిట్ చిత్రాల్లో తన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సంగీత స్వరకర్తగా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన మదన్ బాబ్.. ఎన్నో హిట్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి హాస్యనటుడిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. దశాబ్దాలుగా సినీ ప్రియులను అలరించిన అతడు.. ఇటీవల తనువు చాలించాడు. ఈ ఏడాది ఆగస్టులో మదన్ బాబు … Read more