ఆ స్టార్ హీరోతో ముద్దు సీన్.. కావాలనే నాలుగు టేక్‌లు తీసుకున్నా.! ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ నటి..
టాలీవుడ్ నటి అనూజారెడ్డి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, ఇండస్ట్రీ నుంచి తీసుకున్న గ్యాప్, భవిష్యత్ ప్రణాళికలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె దాదాపు 250 చిత్రాలలో నటించి, ఆపై 20 సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. మళ్లీ ఇప్పుడు రీ-ఎంట్రీ ఇచ్చి మరో 250 చిత్రాలు చేసేంత సామర్ధ్యం తనలో ఉందని చెప్పుకొచ్చింది. అటు ఈమె పలు సీరియల్స్‌లో నటించి మెప్పిస్తోంది. ప్రస్తుత టాలీవుడ్‌లో కొత్త … Read more