JD Chakravarthy: ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను.. జేడీ చక్రవర్తి మనసులోని మాట..
టాలీవుడ్ హీరో జేడీ చక్రవర్తి తన కెరీర్‌పై అక్కినేని నాగార్జున ప్రభావం ఏమేరకు ఉందో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. 1989లో విడుదలైన శివ చిత్రంతో జేడీ చక్రవర్తి విలన్‌గా తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. దానితో ఆపై అతడికి వరుసగా విలన్ ఆఫర్లు వచ్చిపడ్డాయి. ఓవర్‌నైట్‌లోనే క్రేజ్ తెచ్చుకున్న జేడీ.. ఆ తర్వాతి నాలుగు సంవత్సరాలలో(1989-1993) కేవలం ఏడు లేదా ఎనిమిది విలన్ పాత్రలు మాత్రమే చేశాడు. ఇందుకు ప్రధాన కారణం అక్కినేని నాగార్జున ఇచ్చిన … Read more