Janhvi Kapoor: మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్.. ఏం జరిగిందంటే?
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి హిందువులపై ఆకృత్యాలు జరుగుతున్నాయి. ఇటీవల 27 ఏళ్ల దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని కొందరు దారుణంగా హత్య చేశారు. అంతేకాదు బంగ్లాదేశ్ లోని భారత రాయబార కార్యాలయంపై కూడా రాళ్లు రువ్వుతున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతోన్న దారుణాలపై భారతదేశంలో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. చాలా చోట్ల వీహెచ్ పీ నాయకులు, హిందూ సోదరులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో … Read more