మీ అకౌంట్లో ఇన్ని లక్షలు ఎక్కడివి? CID ఝలక్ వీడియో

మీ అకౌంట్లో ఇన్ని లక్షలు ఎక్కడివి? CID ఝలక్ వీడియో

దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ విచారణలో వీరిద్దరి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. యాప్స్ నిర్వాహకులతో వీరికి ఉన్న ఒప్పందాలు, ప్రమోషన్ల కోసం తీసుకున్న పారితోషికం వంటి అంశాలపై అధికారులు ఆరా తీశారు. కేవలం వీరిద్దరే కాకుండా, ఈ కేసులో మొత్తం 25 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ప్రమోషన్ల ద్వారా లక్షలాది రూపాయలు వీరి ఖాతాల్లోకి చేరినట్లు సీఐడీ గుర్తించింది. సెలబ్రిటీలు ఇచ్చిన వివరాలను వారి బ్యాంక్ … Read more

Kidney Health : మీ కిడ్నీలు టాక్సిన్స్‌ను ఫిల్టర్ చేయాలంటే ఈ నేచురల్ డ్రింక్స్ తప్పనిసరి! – Telugu News | Beyond Water 7 Best Kidney Friendly Drinks to Flush Toxins and Boost Filtration details in telugu

మీ కిడ్నీలను సహజంగా క్లీన్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ హెల్తీ డ్రింక్స్‌ను మీ డైట్‌లో చేర్చుకోండి. నిమ్మరసం నుంచి కొబ్బరి నీళ్ల వరకు.. కిడ్నీల ఫిల్ట్రేషన్ సామర్థ్యాన్ని పెంచే పానీయాల గురించి నిపుణులు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కిడ్నీల ఆరోగ్యాన్ని రక్షించుకునే సింపుల్ చిట్కాలు మీకోసం. శరీరంలో సమతుల్యతను కాపాడటంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. కిడ్నీల పనితీరును మెరుగుపరిచేందుకు నీరు ప్రాథమికమైనప్పటికీ, ఇతర పోషక పానీయాలు కూడా కిడ్నీలకు అదనపు రక్షణను ఇస్తాయని ఆరోగ్య … Read more

Actress : స్విమ్ సూట్ ఫోటోస్ పంపించిన హీరోయిన్.. చివరకు హీరోకు చెల్లిగా తీసుకున్నారు..

Actress : స్విమ్ సూట్ ఫోటోస్ పంపించిన హీరోయిన్.. చివరకు హీరోకు చెల్లిగా తీసుకున్నారు..

1996లో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఓ యాక్షన్ థ్రిల్లర్ ఇండియన్ విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అళాగే ఆ మూవీ కల్ట్ స్టేటస్ డ్రామాగా మారింది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించారు. మూవీలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను హృదయాలను దొచుకుంది. అయితే ఇందులో ప్రధాన పాత్రలో కనిపించే … Read more

IPL 2026: రూ. 7 కోట్ల ప్లేయర్ బెంచ్‌కే ఫిక్స్..: ఆర్సీబీపై మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్.. – Telugu News | Venkatesh Iyer May Not Be in RCB Playing Eleven at Start of IPL 2026: Anil Kumble’s Bold Prediction

IPL 2026: ఐపీఎల్ 2026 మెగా వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లలో టీమ్ ఇండియా ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ఒకరు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మాజీ స్టార్ ప్లేయర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఏకంగా రూ. 5.75 కోట్లకు దక్కించుకుంది. అయితే, సీజన్ ప్రారంభ మ్యాచ్‌ల్లో వెంకటేష్ అయ్యర్ తుది జట్టులో ఉండే అవకాశం లేదని భారత దిగ్గజ స్పిన్నర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డారు. కుంబ్లే విశ్లేషణ ఏంటి..? … Read more

అసభ్యంగా తాకిన మూర్ఖులను.. పెద్ద మనసుతో విడిచిపెట్టిన హీరోయిన్ వీడియో

అసభ్యంగా తాకిన మూర్ఖులను.. పెద్ద మనసుతో విడిచిపెట్టిన హీరోయిన్ వీడియో

ఈ క్రమంలోనే అభిమానుల ప్రవర్తన, భద్రతా లోపాలపై దృష్టి సారించిన పోలీసులు, ఈవెంట్ నిర్వాహకులతో సహా.. మాల్‌పై సుమోటోగా కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తులో భాగంగా, బాధితురాలు నిధి అగర్వాల్‌ను సంప్రదించిన పోలీసులు, ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించిన అభిమానులపై ఫిర్యాదు చేయాలని కోరారు. అయితే, పోలీసుల విజ్ఞప్తికి నిధి అగర్వాల్ విముఖత వ్యక్తం చేశారు. ‘తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయదలచుకోలేదని’ ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నిధి అగర్వాల్ ఫిర్యాదు చేయకపోవడంతో, పోలీసులు చేసేదేమీ లేక … Read more

నాలుగేళ్ల పిల్లాడిని మింగేసిన నీటి సంపు.. ఏం జరిగిందంటే? – Telugu News | Four year old boy drowns in water tank in Madanapalle in Annamayya district

నాలుగేళ్ల పిల్లాడిని మింగేసిన నీటి సంపు.. ఏం జరిగిందంటే? – Telugu News | Four year old boy drowns in water tank in Madanapalle in Annamayya district

మదనపల్లె, డిసెంబర్‌ 26: మదనపల్లి మండలంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అప్పటి వరకు కళ్లముందు ఆడుకుంటున్న బిడ్డ ఉన్నట్లుండి విగత జీవిగా మారాడు. తల్లి కాస్త ఏమరుపాటుగా ఉన్న సమయంలో పిల్లాడు అనుకోకుండా నీటిసంపులో పడి దీంతో కన్నోళ్లు కన్నీరుమున్నీరుగా విలపించారు. తాలూక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా సోమలకు చెందిన జ్యోతిప్రకాష్ గత రెండేళ్లుగా మదనపల్లె మండలం, వలసపల్లి వద్ద ఓ మామిడి తోటకు కాపలాగా ఉంటున్నారు. భార్య, నాలుగేళ్ల కుమారుడు … Read more

Tollywood : డిసెంబర్ నెల ముగ్గురు హీరోలకు కలిసొచ్చింది.. విలన్ పాత్రలతో బాక్సాఫీస్ రూల్ చేసిన నటులు..

Tollywood : డిసెంబర్ నెల ముగ్గురు హీరోలకు కలిసొచ్చింది.. విలన్ పాత్రలతో బాక్సాఫీస్ రూల్ చేసిన నటులు..

సంవత్సరంలో చివరి నెల డిసెంబర్… అందరూ పార్టీ, వేడుకల మూడ్‌లో ఉంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ కొన్ని ప్రత్యేక జ్ఞాపకాలను తెస్తుంది. వినోద ప్రపంచానికి కూడా డిసెంబర్ ఎల్లప్పుడూ ముఖ్యమైన నెల. గత కొన్ని సంవత్సరాలుగా డిసెంబర్ నెల ఇండస్ట్రీకి సూపర్ హిట్ సినిమాలను మాత్రమే కాకుండా గొప్ప విలన్లను కూడా ఇచ్చింది. గత మూడు సంవత్సరాలలో డిసెంబర్‌లో వరుసగా మూడు సినిమాలు విడుదలై భారీ విజయాన్ని అందుకున్నాయి. అలాగే ఈ సినిమాల్లో నటించిన విలన్స్ సైతం … Read more

శరీరంపై దేవుని పచ్చబొట్లు వేసుకుంటే ఏమవుతుంది..? శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే..?

శరీరంపై దేవుని పచ్చబొట్లు వేసుకుంటే ఏమవుతుంది..? శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే..?

నేటి యువతలో పచ్చబొట్లు వేయించుకోవడం ఫ్యాషన్‌గా మారింది. అందులోనూ దేవుళ్ల చిత్రాలు, ఓంకారం, స్వస్తిక్ వంటి చిహ్నాలను శరీరంపై చెక్కించుకోవడం పట్ల చాలా మంది మొగ్గు చూపుతున్నారు. అయితే ఇలా దైవ చిహ్నాలను పచ్చబొట్టుగా వేయించుకోవడం శుభప్రదమా కాదా అనే సందేహాలపై పండితులు కీలక విషయాలు చెప్పారు. దేవుని పచ్చబొట్టు వేయించుకోవడాన్ని భక్తికి చిహ్నంగా చూడొచ్చని తెలిపారు. వినాయకుడు, వెంకటేశ్వరుడు, ఓంకారం వంటి చిహ్నాలను శరీరంపై ధరించడం ద్వారా ఆ దైవ సాన్నిథ్యాన్ని మనస్సులో నింపుకోవడానికి ఇది … Read more

నోరు జారాడు.. మహిళా కమిషన్ దెబ్బకు సారీ చెప్పాడు! వీడియో

నోరు జారాడు.. మహిళా కమిషన్ దెబ్బకు సారీ చెప్పాడు! వీడియో

సినీ నటులు మహిళల గురించి మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా సరే మహిళల గురించి అవమానకరంగా, అసభ్యంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద వార్నింగ్ ఇచ్చారు. ఆఫర్ట్ బిగ్ బాస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన శివాజీ.. దండోరా సినిమా చేశాడు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మహిళల దుస్తులపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన కామెంట్స్ కారణంగా … Read more

Electric Scooter: కేవలం రూ.15 వేలు చెల్లించి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకెళ్లండి.. రూ.22,500 డిస్కౌంట్‌.. ఈనెల 31 వరకే ఛాన్స్‌! – Telugu News | Benefits of up to 22500 on this stylish electric scooter this month check out the year end offer details

Electric Scooter: ఈ సంవత్సరం చివరి నెలలో ఎలక్ట్రిక్ స్కూటర్లపై మంచి ఆఫర్లు వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ రివర్ మొబిలిటీ డిసెంబర్‌లో తన రివర్ ఇండి మోడల్‌పై రూ.22,500 వరకు ప్రయోజనాలను ప్రకటించింది. డిసెంబర్ 31 వరకు వినియోగదారులు వేల రూపాయల విలువైన ప్రయోజనాలను పొందుతారు. డిసెంబర్ అనేది కారు, బైక్ లేదా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే వారికి ముఖ్యమైన నెల. ఎందుకంటే ఇది సంవత్సరంలో చివరి నెల. ఆటో … Read more