ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమని ఆమె తల్లి బ్రతిమిలాడింది.. కానీ తర్వాత విషయం తెలిసి షాక్ అయ్యా: జేడీ

ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమని ఆమె తల్లి బ్రతిమిలాడింది.. కానీ తర్వాత విషయం తెలిసి షాక్ అయ్యా: జేడీ

నటుడు జేడీ చక్రవర్తి.. విలన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోగా మారి సినిమాలు చేశాడు జేడీ చక్రవర్తి. ఒకానొక సమయంలో అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారాడు.  ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఈ సీనియర్ హీరో ఇప్పుడు సైలెంట్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ మొదటి చిత్రం శివ సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు జేడీ చక్రవర్తి. శివ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో తెలుగుతో పాటు తమిళంతో పాటు … Read more

Sneha : 44 ఏళ్ల వయసులో తరగని అందం.. డైట్ ప్లాన్ రివీల్ చేసిన స్నేహా..

Sneha : 44 ఏళ్ల వయసులో తరగని అందం.. డైట్ ప్లాన్ రివీల్ చేసిన స్నేహా..

స్నేహ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. గోపిచంద్ నటించిన తొలి వలపు సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత తెలుగులో అత్యధిక అవకాశాలు అందుకుంది. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 18 ఏళ్ల వయసులోనే నటిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది స్నేహ. తెలుగులో అత్యధిక చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. తమిళ్ నటుడు ప్రసన్న కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి అమ్మాయి, … Read more

Jana Nayagan Movie: దళపతి విజయ్ ఆఖరి సినిమా.. ‘జన నాయగన్’ ఆడియో లాంఛ్ మిస్ అయ్యారా? ఇది మీకోసమే

Jana Nayagan Movie: దళపతి విజయ్ ఆఖరి సినిమా.. ‘జన నాయగన్’ ఆడియో లాంఛ్ మిస్ అయ్యారా? ఇది మీకోసమే

దళపతి విజయ్ ‘జన నాయగన్’ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ జోరుగా సాగుతోంది. సాధారణంగా విజయ్ తన సినిమాలను ప్రమోట్ చేయడానికి ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వడు. బదులుగా సినిమా విడుదలకు ముందు ప్రమోషన్ ఈవెంట్స్ గట్టిగా ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు తన ఆఖరి సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఇటీవల ‘జన నాయగన్’ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని మలేషియాలో భారీ స్థాయిలో నిర్వహించారు. అయితే విదేశాల్లో జరిగిన ఈ ఈవెంట్ … Read more

క్రిస్మస్ విన్నర్ ఎవరు.. పైచేయి ఆ హీరోదేనా..?

క్రిస్మస్ విన్నర్ ఎవరు.. పైచేయి ఆ హీరోదేనా..?

సంక్రాంతికి ముందు తెలియకుండానే పెద్ద సీజన్‌గా మారిపోతుంది క్రిస్మస్. మొన్న కూడా ఒకేరోజు అరడజన్‌కు పైనే సినిమాలు వచ్చాయి. మరి అందులో విన్నర్ ఎవరు..? ఏ సినిమాకు ఎన్ని వసూళ్లు వచ్చాయి..? ఏది సేఫ్ జోన్‌లో ఉంది.. ఏది డేంజర్ జోన్‌లో ఉంది..? ఏ సినిమా సర్‌ప్రైజ్ ఇచ్చింది.. ఏది డైలమాలో పడిపోయింది..? చూద్దాం పూర్తిగా ఈ స్టోరీలో..! ఈ ఏడాది క్రిస్మస్ బరిలో చిన్న సినిమాల మధ్య ఆసక్తికరమైన పోటీ నడిచింది. ఛాంపియన్, శంబాలా, ఈషా, … Read more

Suresh Babu: ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడు సురేష్ బాబు ఏడాదిలో ఏం చేయబోతున్నారు

Suresh Babu: ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడు సురేష్ బాబు ఏడాదిలో ఏం చేయబోతున్నారు

హోరాహోరీగా జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ముగిసాయి.. నూతన కార్యవర్గం వచ్చేసింది.. ఛాంబర్‌కు కొత్త అధ్యక్షుడు వచ్చాడు.. అంతా బాగానే ఉంది కానీ సురేష్ బాబు గెలిచిన ఆ అధ్యక్ష పదవి అంత ఈజీ కాదు. దాని చుట్టూ ఎన్నో సమస్యలున్నాయి.. చక్కబెట్టాల్సిన విషయాలున్నాయి.. చెప్పాల్సిన సమాధానాలున్నాయి. మరి ఛాంబర్ ముందున్న ఆ సమస్యలేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఆసక్తి పుట్టించిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు పోటాపోటీగా జరిగినా.. ప్రశాంతంగా ముగిసాయి. సురేష్ బాబు … Read more

Actress : 150పైగా సినిమాలు.. సౌత్ ఇండస్ట్రీని అల్లాడించిన గ్లామర్ క్వీన్.. 27 సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా..

Actress : 150పైగా సినిమాలు.. సౌత్ ఇండస్ట్రీని అల్లాడించిన గ్లామర్ క్వీన్.. 27 సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా..

ప్రస్తుతం ఓ సీనియర్ హీరోయిన్ త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒకప్పుడు ఆమె దక్షిణాదిలో టాప్ హీరోయిన్. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందంతోపాటు తనదైన నటనతో కట్టిపడేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా అన్ని భాషలలో తనదైన ముద్ర వేసింది. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ మూవీస్ చేసింది. కానీ దాదాపు 27 సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. … Read more

Numaish Exhibition 2026: నేటి నుంచే నాంపల్లి ‘నుమాయిష్‌’ ప్రారంభం.. వారికి ఎంట్రీ పూర్తిగా ఉచితం! – Telugu News | Nampally Numaish Exhibition 2026 begins From today in Hyderabad, here’s entry fee details

Numaish Exhibition 2026: నేటి నుంచే నాంపల్లి ‘నుమాయిష్‌’ ప్రారంభం.. వారికి ఎంట్రీ పూర్తిగా ఉచితం! – Telugu News | Nampally Numaish Exhibition 2026 begins From today in Hyderabad, here’s entry fee details

హైదరాబాద్, జనవరి 1: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ‘నుమాయిష్‌’ (Numaish) గురువారం (జనవరి 1) నుంచి మొదలవనుంది. ఫిబ్రవరి 15 వరకు అంటే మొత్తం 46 రోజులపాటు కొనసాగనుంది. సుమారు 85 ఏళ్ల చరిత్ర కలిగిన నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ కేవలం షాపింగ్‌ వేదిక మాత్రమే కాదు.. ఇదొక సాంస్కృతిక కూడిక. దేశ నలుమూలల నుంచి రకరకాల సంప్రదాయాలకు చెందిన కళాకృతులు ఇక్కడ కొలువు తీరుతాయి. ఇప్పటికే ఎగ్జిబిషన్‌ ప్రారంభానికి అన్ని … Read more

టాలీవుడ్ 2025 రివ్యూ.. ఈ ఏడాది మనోళ్లు సాధించిన విజయాలేంటి ??

టాలీవుడ్ 2025 రివ్యూ.. ఈ ఏడాది మనోళ్లు సాధించిన విజయాలేంటి ??

చూస్తుండగానే 2025 అయిపోయింది.. మరికొన్ని గంటల్లో 2026 వచ్చేస్తుంది. మరి ఈ ఏడాది మొత్తంలో టాలీవుడ్ ఏం సాధించింది..? మాట్లాడితే ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ అంటూ జబ్బలు చరుచుకోవడం మినహాయిస్తే.. 2025లో మనకు దక్కింది శూన్యమే అనే విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. నిజమేగా.. అసలు ఈ ఏడాది మనోళ్లు సాధించేందేంటి..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..! 2022 నుంచి 2024 వరకు తెలుగు సినిమా దేశంలోనే టాప్‌లో నిలిచింది. ఈ గ్యాప్‌లో RRR 1200 కోట్లు.. … Read more

మెగా విక్టరీ సాంగ్.. థియేటర్లలో పూనకాలు ఖాయం

మెగా విక్టరీ సాంగ్.. థియేటర్లలో పూనకాలు ఖాయం

అనిల్ రావిపూడి ఓ మాయగాడు.. ప్యాన్ ఇండియన్ ట్రెండ్‌లోనూ పక్కా ఎమోషన్స్ మిక్స్ చేస్తూ.. అభిమానులకు ఏమేం కావాలో లెక్కలేసుకుని మరీ ఇస్తున్నాడు. ఇప్పుడూ ఇదే చేసారు. ఇటు చిరంజీవి.. అటు వెంకటేష్‌లతో మళ్లీ మ్యాజిక్ చేసారు. మెగా విక్టరీ సాంగ్ విడుదల చేసారు. మరి ఇదెలా ఉంది..? అంచనాలు అందుకుందా లేదా..? చూస్తున్నారుగా.. ఈ పాట చూస్తుంటే ఇటు చిరు, అటు వెంకీ అభిమానులకు 15 రోజుల ముందుగానే సంక్రాంతి వచ్చినట్లుంది. అభిమానులను ఎప్పట్నుంచో ఊరిస్తున్న … Read more

వాళ్లు నాపైన చేతబడి చేయించారు.. కర్మ అనుభవించాల్సిందే.. సంచలన విషయం చెప్పిన సుమన్

వాళ్లు నాపైన చేతబడి చేయించారు.. కర్మ అనుభవించాల్సిందే.. సంచలన విషయం చెప్పిన సుమన్

టాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్ హీరోలు ఇప్పుడు విలన్స్ గా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకప్పుడు స్టార్స్ గా రాణించిన హీరోలు ఇప్పుడు తన నటనతో, విలనిజంతో కట్టిపడేస్తున్నారు. వారిలో సీనియర్ నటుడు సుమన్ ఒకరు.. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరో ఆయన. ఆయన సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కట్టేవారు. సుమన్ కు ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండేవారు. హీరోగా రాణించిన సుమన్.. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామిగా కనిపించారు. … Read more