చెర్రీతో జోడీ కట్టనున్న రుక్మిణి..? వీడియో

చెర్రీతో జోడీ కట్టనున్న రుక్మిణి..? వీడియో

రామ్ చరణ్, సుకుమార్ కలయికలో రానున్న చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన వివిధ అంచనాలు వస్తున్న నేపథ్యంలో, కథానాయికగా రుక్మిణి వసంత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కాంతారా మొదటి చాప్టర్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రుక్మిణి వసంత్, 2025లో ప్రజలను ఆకట్టుకున్న గ్లామర్ ఫేస్‌గా నిలిచారు. కన్నడ నుంచి తమిళం, ఆపై తెలుగులోకి ఆమె ప్రయాణం కొనసాగింది. త్వరలో బాలీవుడ్‌లో అడుగుపెట్టాలని ప్రణాళికలు రచిస్తున్న రుక్మిణి, తెలుగులో రామ్ చరణ్ సినిమాకు … Read more

Telangana: గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..

Telangana: గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..

సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ పతంగి ప్రియుల ఉత్సాహం ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. నిషేధిత నైలాన్ మాంజా కారణంగా మేడ్చల్ జిల్లా కీసరలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కీసరకు చెందిన జశ్వంత్ మల్లిఖార్జున నగర్ కాలనీ మీదుగా వెళ్తుండగా గాలిలో తెగిపన మాంజా అకస్మాత్తుగా అతని మెడకు చుట్టుకుంది. దారం పదునుగా ఉండటంతో జశ్వంత్ మెడ భాగం తీవ్రంగా తెగిపోయింది. రక్తస్రావం ఎక్కువగా కావడంతో గమనించిన స్థానికులు హుటాహుటిన … Read more

హనుమంతుడి జన్మస్థలాన్ని దర్శించుకున్న స్టార్ హీరో దంపతులు.. 575 మెట్లు ఎక్కి అంజనాద్రి కొండపైకి.. వీడియో

హనుమంతుడి జన్మస్థలాన్ని దర్శించుకున్న స్టార్ హీరో దంపతులు.. 575 మెట్లు ఎక్కి అంజనాద్రి కొండపైకి.. వీడియో

‘కాంతారా ఛాప్టర్ 1′ సినిమాతో మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యాడు కన్నడ సూపర్ స్టార్ రిషభ్ శెట్టి. దసరా కానుకగా అక్టోబర్ 02న విడుదలైన ఈ డివోషనల్ థ్రిల్లర్  బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబట్టింది.   రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన కాంతార ఛాప్టర్ 1  సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ సినిమా కోసం రేయింబవళ్లు శ్రమించిన … Read more

Income Tax Rules: పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు.. 2025లో జరిగిన కీలక మార్పులు ఇవే! – Telugu News | Income Tax Rules: From tax slabs to ITR and capital gains, these are the changes for taxpayers in 2025

Income Tax Rules: 2025 సంవత్సరం పన్ను చెల్లింపుదారులకు అనేక విధాలుగా భిన్నంగా ఉంది. ఆదాయపు పన్ను నియమాలలో మార్పులు జరిగాయి. పన్ను స్లాబ్‌లు, రాయితీలకు సంబంధించి కొత్త పరిణామాలు ప్రవేశపెట్టారు. ఇది సామాన్యుల జేబులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. ఇంతలో ITRలను దాఖలు చేసేటప్పుడు సాంకేతిక సమస్యలు చాలా మందిని వాపసుల కోసం వేచి ఉండవలసి వచ్చింది. ఇది వారి సమస్యలను మరింత తీవ్రతరం చేసింది. 2025 సంవత్సరం ముగియబోతోంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు, ఈ … Read more

మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా..? అంటూ తిట్టాడు.. అసలు విషయం బయటపెట్టిన నటి

మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా..? అంటూ తిట్టాడు.. అసలు విషయం బయటపెట్టిన నటి

ప్రముఖ నటి రమేశ్వరి గుర్తున్నారా..? సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘నిజం’ సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించారు ఆమె.. అంతకు ముందు ఆమె పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. ఇటీవలే దేవర సినిమాలో ఆమె నటించారు. దేవర సినిమాలో ఆమె కనిపించింది కొంతసేపే అయినా చాలా కీలక పాత్రలో నటించారు. ఇదిలా ఉంటే రమేశ్వరి ఓ ఇంటర్వ్యూలో రమేశ్వరి నిజం సినిమా ముచ్చట్లను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె ఎన్నో ఆసక్తికర విషయాలను … Read more

Kulcha Recipe: నోరూరించే పంజాబీ కుల్చా.. ఇంట్లోనే మెత్తగా రావాలంటే ఇలా ట్రై చేయండి! – Telugu News | Authentic Punjabi Kulcha Recipe: Secret Tips to Make Soft and Fluffy Kulchas at Home details in telugu

చోలే మసాలాతో కుల్చా తింటే ఆ రుచే వేరు! చాలామంది నాన్, కుల్చా ఒకటే అనుకుంటారు, కానీ వీటి తయారీలో చాలా తేడాలు ఉన్నాయి. ఈస్ట్ ఉన్నా లేకపోయినా, ఇంట్లోని పెనంపైనే హోటల్ స్టైల్ కుల్చాలను ఎలా సిద్ధం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర భారతదేశంలో పుట్టిన కుల్చా, నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా పంజాబీ సంప్రదాయ వంటకాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది ప్రధానంగా మైదా పిండితో తయారవుతుంది. కావలసిన పదార్థాలు: మైదా పిండి … Read more

Sukumar: ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. ఈ లెక్కల మాస్టారి లవ్ స్టోరి మాములుగా లేదుగా.. సినిమాలకు మించి..

Sukumar: ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. ఈ లెక్కల మాస్టారి లవ్ స్టోరి మాములుగా లేదుగా.. సినిమాలకు మించి..

ఆర్య సినిమాతో టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేశాడు డైరెక్టర్ సుకుమార్. తన డిఫరెంట్ టేకింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. జగడం, ఆర్య2, 100 పర్సెంట్ లవ్, వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప, పుష్ప 2 సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్ గా మారిపోయాడీ లెక్కల మాస్టారు. ముఖ్యంగా పుష్ప, పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ క్రేజీ డైరెక్టర్ తో నటించేందుకు స్టార్ హీరోలు … Read more

Liver Health: ఈ సంకేతాలు కనిపిస్తే మీ కాలేయం దెబ్బతిన్నదని అర్థం.. లేట్ చేస్తే అడ్రస్ గల్లంతే.. – Telugu News | Liver Damage Early Symptoms: liver failure Warning Signs to Spot for Health

Liver Health: ఈ సంకేతాలు కనిపిస్తే మీ కాలేయం దెబ్బతిన్నదని అర్థం.. లేట్ చేస్తే అడ్రస్ గల్లంతే.. – Telugu News | Liver Damage Early Symptoms: liver failure Warning Signs to Spot for Health

ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి, శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి, శక్తిని నిల్వ చేయడానికి శరీరానికి కాలేయం అవసరం. కాలేయం బాగా పనిచేయకపోతే, దాని లక్షణాలు శరీరంపై కనిపిస్తాయి. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించకపోతే, ఆ తర్వాత చికిత్స కష్టమవుతుంది. కాలేయం దెబ్బతినడానికి 3-6 నెలల ముందు శరీరంలో కనిపించే ప్రారంభ లక్షణాలు ఏమిటి? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.. కాలేయం దెబ్బతినడం సాధారణ లక్షణాలు అలసట, బలహీనత, ఆకలి లేకపోవడం… కాలేయ పనితీరు మరింత చక్షీణించినప్పుడు, వికారం, … Read more

నన్ను దూరం పెట్టారు.. ఒక్క అవార్డు ఫంక్షన్‌కు కూడా పిలవలేదు.. షకీలా ఎమోషనల్ కామెంట్స్

నన్ను దూరం పెట్టారు.. ఒక్క అవార్డు ఫంక్షన్‌కు కూడా పిలవలేదు.. షకీలా ఎమోషనల్ కామెంట్స్

సినీ నటి షకీలా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు షకీలా. శృంగార భరిత పాత్రలతో షకీలా పాపులర్ అయ్యారు. ఎన్నో సినిమాల్లో విలక్షణ పాత్రల్లో నటించారు షకీలా. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న షకీలా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. ఆ మధ్య బిగ్ బాస్ షో లోనూ పాల్గొన్నారు షకీలా. గతంలో షకీలా ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను వెల్లడించారు. మలయాళ చిత్రసీమలో తన … Read more

చలికాలంలో జుట్టు సమస్యలా..? ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగితే మీ కురులు పట్టుకుచ్చులా..

చలికాలంలో జుట్టు సమస్యలా..? ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగితే మీ కురులు పట్టుకుచ్చులా..

శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ కాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా చర్మం, జుట్టు సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా ఈ కాలంలో జుట్టు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. లేదంటే చుండ్రు, జుట్టు చిట్లడం, జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. జుట్టు సంరక్షణకు ఖరీదైన రసాయనాలతో కూడిన ఉత్పత్తులను పూయడానికి బదులుగా ఇంటి నివారణలను ప్రయత్నించడం వల్ల రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఇది జుట్టు … Read more