Bigg Boss Emmanuel: ప్రియురాలిని పరిచయం చేసిన ‘బిగ్‌బాస్’ ఇమ్మాన్యుయేల్! త్వరలో శుభవార్త చెప్పనున్నాడా?
ఇటీవలే ముగిసిన బిగ్‌బాస్ 9వ సీజన్‌లో టాప్-5లో నిలిచిన కంటెస్టెంట్లలో ఇమ్మాన్యుయేల్ ఒకడు. జబర్దస్త్ కాకామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు ఈ రియాలిటీ షోలోనూ ఆకట్టుకున్నాడు. ఫిజికల్ టాస్కుల్లో సత్తా చాటాడు. తన ఆట, మాట తీరుతో ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేశాడు. ఒకానొకదశలో ఇమ్మూనే బిగ్ బాస్ విన్నర్ అనుకున్నారు. కానీ చివరకు నాలుగో స్థానంలో సరిపెట్టుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు మళ్లీ టీవీ షోలు, … Read more