Cinema: 50 లక్షలతో తీస్తే 120 కోట్లు.. ఛావా, ధురంధర్‌ లను మించి లాభాలు.. 2025లో బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇదే

Cinema: 50 లక్షలతో తీస్తే 120 కోట్లు.. ఛావా, ధురంధర్‌ లను మించి లాభాలు.. 2025లో బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇదే

2025 సంవత్సరంలో చాలా సినిమాలు రిలీజయ్యాయి. ఇందులో భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. లో బడ్జెట్ మూవీస్ కూడా ఉన్నాయి. అయితే భారీ అంచనాలతో రిలీజైన పెద్ద సినిమాలు అనూహ్యంగా బోల్తా పడ్డాయి. అదే సమయంలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన చిన్న సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. ఈ ఏడాది విజయం సాధించిన పెద్ద సినిమాల్లో ధురంధర్, చావా, సైయారా కాంతారా చాప్టర్ 1 అని చెప్పవచ్చు. అయితే ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. కానీ … Read more

2025లో మాయ చేసిన కొత్తమ్మాయిలు వీళ్లే

2025లో మాయ చేసిన కొత్తమ్మాయిలు వీళ్లే

2025 ఎవరికి కలిసొచ్చిందో లేదో తెలియదు కానీ తెలుగు ఇండస్ట్రీలో కొందరు కొత్తమ్మాయిలకు మాత్రం బాగా కలిసొచ్చింది. నటించిన మొదటి సినిమాతోనే కొందరు మాయ చేస్తే.. మరికొందరు మాత్రం తమదైన నటనతో అందరి ఫోకస్ తమపై పడేలా చేసుకున్నారు. మరి అలా మాయ చేసిన బ్యూటీస్ ఎవరో చూద్దామా..? మిరాయ్ చూసాక నిజంగానే రితికా నాయక్‌లో ఏదో వైబ్ ఉందని ఫిక్సైపోయారు ఆడియన్స్. ఇందులో సన్యాసినిగా నటించినా.. తన క్యూట్ యాక్టింగ్‌తో అందర్నీ ఫిదా చేసారు రితికా. … Read more

75 దాటిన తర్వాత రజినీ ప్లాన్ మారిపోయిందా

75 దాటిన తర్వాత రజినీ ప్లాన్ మారిపోయిందా

నిన్నమొన్నటి వరకు ఒకేసారి మూడు నాలుగు సినిమాలు క్యూలో పెట్టిన రజినీకాంత్.. కూలీ తర్వాత స్లో అయిపోయారు. చాలా మంది దర్శకులు కథలు చెప్తున్నా కూడా సూపర్ స్టార్ మాత్రం ఓకే చెప్పట్లేదు. దీని వెనక రీజన్ ఏంటి.. కావాలనే స్లో అయ్యారా లేదంటే వయసు రీత్యా నెమ్మదించాలని రజినీ ఫిక్సయ్యారా..? అసలు సూపర్ స్టార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి..? గత రెండు మూడేళ్లుగా వరస సినిమాలు చేసిన రజినీ సడన్‌గా స్లో అయ్యారు. తక్కువ గ్యాప్‌లోనే … Read more

కొత్త ఏడాదికి పాత సినిమాలతో వెల్ కమ్

కొత్త ఏడాదికి పాత సినిమాలతో వెల్ కమ్

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా.. చూస్తుంటే ఇక్కడ గోల్డ్ కాదు ఏకంగా డైమండ్ అనాలేమో..? అంతగా పాత సినిమాలే సందడి చేస్తున్నాయిప్పుడు. ఈ న్యూ ఇయర్ అంతా ఓల్డ్ మూవీస్ హంగామానే కనిపించబోతుంది. కొత్తగా ఉంటుందనేమో.. కొత్త ఏడాదిని పాత సినిమాలతో వెల్ కమ్ చెప్తున్నారు. మరి అలా పలకరించబోయే ఆ సినిమాలేంటో చూద్దామా..? సాధారణంగా న్యూ ఇయర్ అంటే కొత్త సినిమాల హడావిడి ఉంటుంది. కానీ ఈసారి ట్రెండ్ మారి.. 2026కి స్వాగతం పలకడానికి … Read more

Vijay Thalapathy: విజయ్ దళపతి ఎత్తుకున్న అమ్మాయి ఎవరో తెలుసా.. ? టీవీలో చాలా స్పెషల్ ఈ అమ్మడు..

Vijay Thalapathy: విజయ్ దళపతి ఎత్తుకున్న అమ్మాయి ఎవరో తెలుసా.. ? టీవీలో చాలా స్పెషల్ ఈ అమ్మడు..

విజయ్ దళపతి క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పిన హీరో… ఇప్పుడు ప్రజా సేవ కోసం ప్రత్యేక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తమిళనాడులో సొంతంగా పార్టీ స్థాపించారు. కొన్ని రోజులుగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న విజయ్.. ఇప్పుడు సినిమాలు తగ్గించేశారు. ప్రస్తుతం ఆయన జన నాయగన్ చిత్రంలో నటిస్తుంది. ఇది విజయ్ చివరి సినిమా కావడం గమనార్హం. ఈ మూవీ తర్వాత తాను రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఇటీవల జననాయగన్ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ లో … Read more

వెంకటేష్‌ వచ్చేది అప్పుడే అంటూ.. చిరు ముందే లీకిచ్చిన అనిల్ రావిపూడి

వెంకటేష్‌ వచ్చేది అప్పుడే అంటూ.. చిరు ముందే లీకిచ్చిన అనిల్ రావిపూడి

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన “మన శంకరవర ప్రసాద్ గారు” చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ లో సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా సుష్మిత కొనిదల సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి తన అద్భుతమైన కామెడీ టైమింగ్, ఎనర్జీ, డ్యాన్స్‌లతో ప్రేక్షకులను అలరించనున్నారని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ చిత్రంలో నయనతార శశిరేఖ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. … Read more

జక్కన్నకు ఝలక్ ఇచ్చిన మహేష్ బాబు

జక్కన్నకు ఝలక్ ఇచ్చిన మహేష్ బాబు

షర్ట్ వేసుకొస్తానంటే కుదరదన్నారు.. నా స్టైల్‌లో వస్తానంటే కుదరదన్నారు అంటూ టీజర్ లాంఛ్ అప్పుడు మహేష్ బాబు చెప్తే.. అయ్యో పాపం రాజమౌళి ఎన్ని కష్టాలు పెడుతున్నాడో మా బాబును అంటూ ఫ్యాన్స్ బాగానే ఫీలైపోయారు. కానీ నేనొక్కసారి కమిటైతే నా మాట నేనే విననంటున్నారు మహేష్. మరి ఏ విషయంలో జక్కన్నకు మహేష్ ఝలక్ ఇచ్చారు..? కొన్ని నెలలుగా మహేష్ బాబుకు వారణాసి తప్ప మరో లోకం లేకుండా చేసారు రాజమౌళి. ఈ సినిమా షూటింగ్ … Read more

సల్మాన్ ఖాన్ సినిమా బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పై చైనా అభ్యంతరం

సల్మాన్ ఖాన్ సినిమా బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పై చైనా అభ్యంతరం

సల్మాన్ ఖాన్ నటించిన బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమాపై డ్రాగన్ కంట్రీ చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం 2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల ఆధారంగా తెరకెక్కుతోంది. చైనా ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీయలేరని గ్లోబల్ టైమ్స్ లో కథనం ప్రచురించింది. గల్వాన్ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వాసి కల్నల్ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. 2020 నాటి ఘర్షణలో 20 మంది భారత … Read more

IBomma Ravi: ఇరికించబోయి ఇరుక్కున్నాడు.. ఐబొమ్మ రవి మామూలోడు కాదబ్బ.. సంచలన విషయాలు..

IBomma Ravi: ఇరికించబోయి ఇరుక్కున్నాడు.. ఐబొమ్మ రవి మామూలోడు కాదబ్బ.. సంచలన విషయాలు..

ఐబొమ్మ రవి ఫైరసీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. రిమాండ్‌ రిపోర్ట్‌లో పలు కీలక విషయాలను ప్రస్తావించారు హైదరాబాద్ పోలీసులు.. పైరసీతో 13 కోట్ల 40 లక్షలు వచ్చాయని పోలీసుల కస్టడీ విచారణలో ఒప్పుకున్నాడు రవి. రవికి ఉన్న 7 బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం సొమ్ము డిపాజిట్‌ అయింది. ఆన్లైన్ బెట్టింగ్ యాడ్స్ ద్వారా ఒకసారి ఏకంగా ఒక కోటి 78 లక్షలు వచ్చాయని కూడా విచారణలో తేలింది. ట్యాక్స్ ఇబ్బందులు రాకూడదని తన … Read more

Champion Movie : ఛాంపియన్ సినిమాలో కనిపించిన ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా.. ? బ్యాగ్రౌండ్ తెలిస్తే..

Champion Movie : ఛాంపియన్ సినిమాలో కనిపించిన ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా.. ? బ్యాగ్రౌండ్ తెలిస్తే..

చాలా కాలం తర్వాత శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా నటించిన లేటేస్ట్ సినిమా ఛాంపియన్. పీరియాడికల్ సినిమాగా రూపొందించిన ఈ సినిమాలో మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయమైంది. విడుదలకు ముందే ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ ద్వారా మంచి బజ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. డిసెంబర్ 25న విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఓ ఆటగాడి నేపథ్యంలో … Read more