JEE Main 2026 Toppers: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. ఏకంగా ముగ్గురికి 100 పర్సంటైల్! – Telugu News | JEE Main 2026 Toppers List: 12 get 100 NTA score most from Rajasthan, Category Wise Rankers list
హైదరాబాద్, ఫిబ్రవరి 16: జేఈఈ మెయిన్స్ 2026 తొలి విడత ఫలితాలు సోమవారం సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 12 మంది వంద పర్సంటైల్ సాధించగా.. ఇందులో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉండటం విశేషం. వీరిలో ఇద్దరు ఏపీకి చెందిన విద్యార్థులు ఉండగా, తెలంగాణకు చెందిన ఒక విద్యార్థి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి శరత్ మహేశ్వరి, నరేంద్ర, మోహిత్ అనే … Read more