ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు
ప్రయాగ్‌రాజ్‌లోని నాగేశ్వర్ నాథ్ ఆలయం ఒక వింత ఆచారానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో భక్తులు తమ కోరికలు నెరవేరాలని, మొక్కులు తీర్చుకోవాలని ఆలయ గ్రిల్స్‌కు తాళాలు వేస్తారు. ముఖ్యంగా మహా శివరాత్రి వేడుకల సమయంలో ఈ అపురూప దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. శివుడిని పూజించడంతో పాటు, తాళాలు వేయడం ఇక్కడి ప్రత్యేకత. సాధారణంగా భద్రతకు వాడే తాళాన్ని, ఇక్కడ భక్తులు తమ సంకల్పానికి, ప్రార్థనకు ప్రతీకగా భావిస్తారు. తమ కష్టాలకు తాళం పడి, అదృష్టపు తలుపులు … Read more