Aloo Bhindi Recipe: పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్.. టేస్టీ ఆలూ బెండకాయ ఫ్రై! నిమిషాల్లో రెడీ! – Telugu News | Perfect Aloo Bhindi Recipe Quick and Easy Steps to Make Non Sticky Okra Fry with Potatoes details in telugu

తక్కువ సమయం.. తక్కువ పదార్థాలు.. కానీ అద్భుతమైన రుచి! పంజాబీ స్టైల్ ఆలూ బెండకాయ ఫ్రై ఇంట్లోనే హోటల్ రుచితో రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. బెండకాయ జిగురు రాకుండా, బంగాళదుంపలు మెత్తబడకుండా పర్ఫెక్ట్‌గా వేగాలంటే ఏం చేయాలో ప్రముఖ ఫుడ్ ఎక్స్‌పర్ట్ స్వాతి అందించిన ఈ స్పెషల్ రెసిపీ మీకోసం. సాధారణంగా బెండకాయ వండేటప్పుడు జిగురు రావడం పెద్ద సమస్య. అయితే బంగాళదుంపలతో కలిపి చేసే ఈ మసాలా వేపుడులో కొన్ని మెళకువలు పాటిస్తే రుచి … Read more

Mana Shankara Vara Prasad Garu: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది..

Mana Shankara Vara Prasad Garu: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది..

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కలిసి నటిస్తున్న క్రేజీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మ్యాసీవ్ అప్‌డేట్ ఇప్పుడు వచ్చేసింది. ఈ చిత్రంలోని థర్డ్ సింగిల్ ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ ను డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రోమోను రేపు రిలీజ్ చేయనున్నారు. సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ అదిరిపోయింది. … Read more

ఈ సినిమాకు నేను ఎమోషనల్ అటాచ్ అయ్యాను.. ఛాంపియన్ సక్సెస్ మీట్‌లో రోషన్ – Telugu News | Roshan and Anaswara Rajan interesting comments At People’s Champion Success Meet

ఈ సినిమాకు నేను ఎమోషనల్ అటాచ్ అయ్యాను.. ఛాంపియన్ సక్సెస్ మీట్‌లో రోషన్ – Telugu News | Roshan and Anaswara Rajan interesting comments At People’s Champion Success Meet

స్వప్న సినిమాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఛాంపియన్. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషించారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ పీపుల్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో … Read more

Chanakya Niti: జీవితంలో గెలవాలంటే ఈ 3 విషయాలు పక్కా.. ఎవ్వరికీ చెప్పొద్దు

Chanakya Niti: జీవితంలో గెలవాలంటే ఈ 3 విషయాలు పక్కా.. ఎవ్వరికీ చెప్పొద్దు

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు.. పూర్వకాలంలో మంచి ఆర్థికవేత్త, దౌత్యవేత్త, వ్యూహకర్తగా ఆచార్య చాణక్యుడిని పేర్కొంటారు. చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం.. ఎన్నో విషయాలను చెబుతుంది.. ఆయన చెప్పిన సూక్తులు, బోధనలు ఇప్పటికీ మార్గదర్శకమే.. అతని ఆలోచనా విధానం, చాణక్యనీతిలో బోధించిన విషయాలను చాలామంది అనుసరిస్తుంటారు. ఆయన చెప్పిన బోధనలు, విధానాలు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగేందుకు ఉపయోగపడతాయి.. అలాగే.. అతి పెద్ద సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకోవచ్చు. అయితే.. జీవితంలో గెలవాలంటే కొన్ని విషయాలను ఎవరితో … Read more

Virat Kohli: విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్..! – Telugu News | Virat Kohli gets Rs 10,000 Player of the Match award; Fans troll BCCI on social media

Virat Kohli: విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్..! – Telugu News | Virat Kohli gets Rs 10,000 Player of the Match award; Fans troll BCCI on social media

Virat Kohli Gets Rs 10,000 Player of the Match Award: టీమ్ ఇండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో బిజీగా ఉన్నాడు. సుమారు 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలోకి అడుగుపెట్టిన కోహ్లీ, తన ఫామ్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌పై సెంచరీ (131) బాదిన విరాట్, శుక్రవారం గుజరాత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్.. బెంగళూరులోని అలుర్ గ్రౌండ్‌లో … Read more

Metro Train: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. మెట్రో రైళ్లకు లగ్జరీ కోచ్‌లు.. స్టేషన్‌లో లగ్జరీ క్యాబ్‌లు! – Telugu News | Delhi Metro to provide luxury coaches and cabs to commuters; will help reduce pollution

Metro Train: రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఇప్పుడు ధనిక తరగతి కూడా మెట్రోలో ప్రయాణించడానికి ప్రోత్సహిస్తున్నారు. దీని కోసం సౌకర్యాలు పెంచనుంది ఢిల్లీ మెట్రో. ఆరు బోగీల మెట్రోకు ఒక లగ్జరీ కోచ్ జోడించనున్నారు. అంతేకాకుండా మెట్రో స్టేషన్లలో వారి వారి ఇళ్లకు చేరవేయడానికి కోసం లగ్జరీ క్యాబ్‌లు కూడా రెడీగా ఉండనున్నాయి. దీని కోసం వారి నుండి ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ అదనపు రుసుము మెట్రోలో సామాన్య ప్రజలకు సౌకర్యాలను మెరుగుపరచడానికి ఖర్చు … Read more

జామ పండ్లు వీరికి యమ డేంజర్‌.. తిన్నారో నేరుగా బండి షెడ్డుకే! – Telugu News | Guava Is Healthy But Not for Everyone: Who Should Avoid This Winter Fruit

జామ పండ్లు వీరికి యమ డేంజర్‌.. తిన్నారో నేరుగా బండి షెడ్డుకే! – Telugu News | Guava Is Healthy But Not for Everyone: Who Should Avoid This Winter Fruit

శీతాకాలంలో లభించే సీజనల్‌ పండ్లలో జామపండ్లు ముందు వరుసలో ఉంటాయి. ఇవి రుచికి మాత్రమేకాదు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ కాలంలో జామపండు సహజంగా పండి తాజాగా ఉంటాయి. దీంతో ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జామ తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గును నివారిస్తుంది. Source link

నేను చనిపోయాను అని ప్రచారం చేశారు.. చలాకీ చంటి ఎమోషనల్ – Telugu News | Jabardasth actor Chalaki Chanti emotional comments

నేను చనిపోయాను అని ప్రచారం చేశారు.. చలాకీ చంటి ఎమోషనల్ – Telugu News | Jabardasth actor Chalaki Chanti emotional comments

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటుల్లో  చలాకి చంటి ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చంటి. అలాగే సినిమాల్లోనూ నటించి మెప్పించారు. ప్రస్తుతం చలాకీ చంటి సినిమాల్లో కనిపించడం లేదు.. అలాగే జబర్దస్త్ లోనూ పెద్దగా కనిపించడం లేదు.. గతంలో తన ఆరోగ్యంపై వచ్చిన తప్పుడు వార్తలు, అలాగే కెరీర్ అడ్డంకులపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు చలాకి చంటి. ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు గతంలో … Read more

Sabudana Benefits: బిపి కంట్రోల్ అవ్వట్లేదా? ఎముకలు బలహీనంగా ఉన్నాయా? వీటిని తినాల్సిందే! – Telugu News | Why Sago is a Superfood for Fasting and Beyond details in telugu

Sabudana Benefits: బిపి కంట్రోల్ అవ్వట్లేదా? ఎముకలు బలహీనంగా ఉన్నాయా? వీటిని తినాల్సిందే! – Telugu News | Why Sago is a Superfood for Fasting and Beyond details in telugu

మీకు తరచుగా అలసటగా అనిపిస్తోందా? జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ డైట్‌లో సగ్గుబియ్యాన్ని చేర్చుకోవాల్సిందే! కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే ఈ ‘టపియోకా ముత్యాలు’ తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా, రక్తపోటును నియంత్రించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. సగ్గుబియ్యం తినడం వల్ల కలిగే 5 అద్భుత ప్రయోజనాలు మీకోసం. సగ్గుబియ్యం (Sabudana) కేవలం ఉపవాస ఆహారం మాత్రమే కాదు, ఇది ఒక పోషకాల బాండాగారం. ఖిచ్డీ, వడలు, పాయసం వంటి వివిధ రూపాల్లో తీసుకునే … Read more

పహల్గామ్ దాడి దర్యాప్తుతో పాకిస్థాన్‌కు చుక్కలు.. అమిత్ షా మాస్ వార్నింగ్.. – Telugu News | India Zero Terror Policy: Amit Shah Strong Reply to Pahalgam Attack Masters at Anti Terror Conference 2025

పహల్గామ్ దాడి దర్యాప్తుతో పాకిస్థాన్‌కు చుక్కలు.. అమిత్ షా మాస్ వార్నింగ్.. – Telugu News | India Zero Terror Policy: Amit Shah Strong Reply to Pahalgam Attack Masters at Anti Terror Conference 2025

ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమని, దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. ఉగ్రవాద మూలాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. గత ఏప్రిల్‌లో కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై భారత దర్యాప్తు సంస్థలు చేసిన విచారణ, పాకిస్థాన్‌లోని టెర్రరిస్ట్ మాస్టర్ మైండ్‌లకు ఒక హెచ్చరికలా … Read more