INDW vs SLW: ప్రపంచ రికార్డుతో చెలరేగిన దీప్తి శర్మ.. తొలి టీమిండియా ప్లేయర్ గా సరికొత్త చరిత్ర.. – Telugu News | INDW vs SLW 3rd T2oI Deepti Sharma breaks world record; Renuka Singh’s fiery spell rattles Sri Lanka
టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma) తన కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకుంది. శ్రీలంకతో శుక్రవారం జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో ఆమె అద్భుతమైన బౌలింగ్‌తో చరిత్ర సృష్టించింది. కేవలం 18 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీయడం ద్వారా, అంతర్జాతీయ టీ20ల్లో 150 వికెట్ల మార్కును అందుకున్న మొట్టమొదటి భారత ప్లేయర్‌గా నిలిచింది. ప్రపంచ రికార్డు సమం.. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీయడంతో దీప్తి శర్మ మొత్తం … Read more