Chandrahas: చంద్రహాస్ మరీ ఇంత వల్గరా ?? స్టేజ్ మీద ఆ బూతు పాట ఏంటి ?? నెటిజన్ల ఫైర్


టాలీవుడ్ నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ తన తొలి సినిమా “బరాబర్ ప్రేమిస్తా” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాడిన ఓ పాట తీవ్ర వివాదాస్పదంగా మారింది. “ఆటిట్యూడ్ స్టార్”గా తనను తాను అభివర్ణించుకున్న చంద్రహాస్, ఈ కార్యక్రమంలో అభ్యంతరకరమైన పదజాలంతో కూడిన పాటను ఆలపించారు. ఈ పాటలోని సాహిత్యంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “నాటు నాటు” వంటి పాటలు ఆస్కార్ స్థాయి గుర్తింపు పొందుతున్న తరుణంలో, ఇలాంటి అభ్యంతరకర పాటలు తెలుగు సినిమా స్థాయిని దిగజారుస్తాయని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈవెంట్‌లో మహిళలు, చంద్రహాస్ తల్లిదండ్రులు ఉన్నప్పటికీ, ఆయన ఈ పాటను ప్రదర్శించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.720 కోట్ల బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం

శ్రీలంక టూర్ పేరుతో మోసం.. లంకలో కడప టూరిస్టుల విలవిల

పదవి కోసం కన్నబిడ్డను.. ఎంతపని చేశావురా

మైఖెల్ జాక్స‌న్ బయోపిక్‌.. ట్రైలర్‌ వ్యూస్‌లో సరికొత్త రికార్డ్‌

250 అడుగుల ఎత్తులో.. అతి పెద్ద ఆర్చ్‌ నిర్మాణానికి ట్రంప్‌ ప్లాన్



Source link

Leave a Comment