Team India: టీమిండియా కొత్త టీ20 కెప్టెన్‌గా యువ సంచలనం.. సూర్యకుమార్‌పై వేటు.. గిల్‌కు నో ఛాన్స్.?
Team India T20I Captain: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రాబోయే 2026 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో జట్టును మరింత పటిష్టం చేసేందుకు నాయకత్వ మార్పు అవసరమని చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్‌పై వేటు ఎందుకు?.. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. … Read more