కోలీవుడ్ స్టార్ ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ రిలేషన్‌షిప్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతోందని ఫిలిం సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ధనుష్‌కు సౌత్‌తో పాటు నార్త్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన ఇటీవల సన్ ఆఫ్ సర్దార్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మృణాల్‌తో ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. అంతకుముముందు మృణాల్ పుట్టినరోజు పార్టీలో కూడా ధనుష్ కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ వార్తలు వచ్చాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijayawada: ప్రయాణికులతో కిక్కిరిసిన విజయవాడ బస్టాండ్
CM Chandrababu: తెలంగాణ వాడుకున్నాక మిగిలిన నీళ్లే ఏపీ వాడుకుంటుంది
CM Chandrababu: అమరావతి ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్
చైనా మాంజాకు బలవుతున్న ప్రజలు, పక్షులు
సినిమా టిక్కెట్ల పెంపు, సినీ కార్మికుల కోసమే