నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో


అయితే ప్రస్తుతం ఆయన తప్పుకున్నారని మరో టాక్ బయటికి వచ్చింది. ఈక్రమంలోనే విజయ్‌ లాస్ట్ మూవీ రైట్స్‌ను దిల్ రాజు చేజిక్కించున్నారని.. భారీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడనే కొత్త విషయం బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. బాలయ్య భగవంత్ కేసరి సినిమానే.. విజయ్ జననాయగన్‌గా రీమేక్ చేస్తున్నాడు. అలాంటప్పుడు మళ్లీ విజయ్ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం ఎందుకనే కామెంట్ వస్తోంది ఇప్పుడు సోషల్ మీడియాలో..!

మరిన్ని వీడియోల కోసం :

2025లో చక్ దే ఇండియా..వీడియో

వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో

చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో

మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో



Source link

Leave a Comment