పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో


ఐ బొమ్మ రవిని సిసిఎస్ కస్టడీ ముగిసిన తర్వాత చంచల్గూడ జైలుకు తరలించారు. దాదాపు 20 రోజులపాటు సిసిఎస్ పోలీసులు ఐ బొమ్మ రవిని విచారించారు. ఈ విచారణలో సినిమా పైరసీ, బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే, ఐ బొమ్మ రవి తనపై వస్తున్న ఆరోపణలన్నింటినీ ఖండించారు. “ఇవన్నీ ఫాల్స్” అని పేర్కొంటూ, తన వెర్షన్‌ను కోర్టులో తెలియజేస్తానని స్పష్టం చేశారు. మీడియా ముందు మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. ఐ బొమ్మ సైట్ తనది కాదని, విదేశాలకు పారిపోలేదని రవి తెలిపారు. పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలతో విచారణ కొనసాగింది.

మరిన్ని వీడియోల కోసం :

ప్రాణం తీసిన సెల్‌ ఫోన్‌ టాకింగ్ వీడియో

సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో

రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో



Source link

Leave a Comment