OTT Movie: 16 ఎపిసోడ్స్‌తో ఓటీటీని షేక్ చేస్తోన్న హారర్ థ్రిల్లర్ సిరీస్.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్
సినిమాలతో పాటు ఇప్పుడు ఓటీటీ కూడా అత్యంత ప్రభావవంతమైన వినోద మాధ్యమంగా మారింది. ప్రతి వారం, కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు OTT ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతాయి. హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ వంటి అన్ని సినిమాలు ఒకే చోట చూడటానికి అందుబాటులో ఉంటున్నాయి. దీంతో ఆడియెన్స్ వీటికి బాగా కనెక్ట్ అవుతున్నారు. దీని కారణంగా, OTTలో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. అలా గత నాలుగు సంవత్సరాలుగా OTTలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న ఓ ప్రత్యేకమైన వెబ్ … Read more