Tollywood : వెంకటేశ్ ప్రియురాలిగా.. చిరంజీవికి అక్కగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? బాలనటిగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో స్టార్గా మారింది. ఇప్పుడు తన బాల్య చిత్రాలను పంచుకుంది. సినిమాలతో పాటు, ఈ నటి రాజకీయ రంగంలో కూడా చురుకుగా ఉంటుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ఖుష్బు. ముంబైలోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె 1980లలో బాలనటిగా తన కెరీర్ ప్రారంభించింది. ఖుష్బు తొలి చిత్రం 'తోడిసి బేవాఫాయి'. నసీబ్, లావారిస్, కాలియా వంటి … Read more