ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

ప్రయాగ్‌రాజ్‌లోని నాగేశ్వర్ నాథ్ ఆలయం ఒక వింత ఆచారానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో భక్తులు తమ కోరికలు నెరవేరాలని, మొక్కులు తీర్చుకోవాలని ఆలయ గ్రిల్స్‌కు తాళాలు వేస్తారు. ముఖ్యంగా మహా శివరాత్రి వేడుకల సమయంలో ఈ అపురూప దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. శివుడిని పూజించడంతో పాటు, తాళాలు వేయడం ఇక్కడి ప్రత్యేకత. సాధారణంగా భద్రతకు వాడే తాళాన్ని, ఇక్కడ భక్తులు తమ సంకల్పానికి, ప్రార్థనకు ప్రతీకగా భావిస్తారు. తమ కష్టాలకు తాళం పడి, అదృష్టపు తలుపులు … Read more

Folk Song : చేజారిన ప్రేమ గుర్తొస్తే.. గుండె బరువెక్కించిన సాంగ్.. 7 ఏళ్లుగా యూట్యూబ్‏లో ట్రెండింగ్..

Folk Song : చేజారిన ప్రేమ గుర్తొస్తే.. గుండె బరువెక్కించిన సాంగ్.. 7 ఏళ్లుగా యూట్యూబ్‏లో ట్రెండింగ్..

వాలెంటైన్స్ డే… ప్రపంచవ్యాప్తంగా ఈరోజు (ఫిబ్రవరి 14న) ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఒక లవ్ ఫెయిల్యూర్ ఫోక్ సాంగ్ తెగ వైరలవుతుంది. దాదాపు 7 సంవత్సరాలుగా ఆ పాట యూట్యూబ్ ను ఊపేస్తుంది. ముఖ్యంగా పాటలోని ప్రతి చరణం… గుండె పగిలిన అబ్బాయిని ఏడిపించేస్తున్నాయి. లవ్ ఫెయిల్యూర్.. ఈ స్టేజ్ దాటి ముందుకు రావడం అంత సులభం కాదు. ఎంతో మంది తమ ప్రేమను మార్చిపోయి ముందుకు సాగుతుంటారు. మరికొందరు … Read more

Tollywood: ధనుష్‏తో సినిమా.. సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..

Tollywood: ధనుష్‏తో సినిమా.. సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..

శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ సినిమా తర్వాత రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో T55 సినిమా రూపొందుతోంది . ధనుష్ నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ధనుష్ సరసన సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ధనుష్ రూ.45 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ధనుష్ సక్సెస్ ఫుల్ హీరో. అయితే తన కొత్త సినిమాకు … Read more

Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు స్టెప్పులు అదరగొట్టేశాడుగా..

Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు స్టెప్పులు అదరగొట్టేశాడుగా..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ చిత్రాల్లో కూలీ ఒకటి. ఇందులో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో నటించారు. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మోనికా అంటూ ఆమె చేసిన సాంగ్ ఓ రేంజ్ లో యూట్యూబ్ ను ఊపేసింది. పూజా హెగ్డే చేసిన ఈ స్పెషల్ పాటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పాట శ్రోతలను … Read more

Hindu Rituals: అంతిమ సంస్కారాల్లో.. మట్టి కుండను ఎందుకు పగలగొడతారు..? ఆ పరామర్థం ఎంటో తెలుసా..? – Telugu News | Hindu Funeral Rituals: The Spiritual Significance of Breaking the Clay Pot

Hindu Rituals: అంతిమ సంస్కారాల్లో.. మట్టి కుండను ఎందుకు పగలగొడతారు..? ఆ పరామర్థం ఎంటో తెలుసా..? – Telugu News | Hindu Funeral Rituals: The Spiritual Significance of Breaking the Clay Pot

హిందూ మతంలో మనిషి జననం నుంచి మరణం వరకు 16 సంస్కారాలను నిర్దేశించారు. వీటిలో చివరిది అంత్య సంస్కారం లేదా దహన సంస్కారం. ఇది జీవిత యాత్రకు ముగింపు సూచించే ఆచారం కాబట్టి దీనిని “అంతిమ ఆచారాలు” అని కూడా అంటారు. ఒక వ్యక్తి మరణించిన తరువాత, అతని ఆత్మ శాంతిని పొందుతూ మోక్ష మార్గంలో సాగాలని ఆకాంక్షిస్తూ ఈ కర్మలను నిర్వహిస్తారు. మత గ్రంథాల ప్రకారం.. శాస్త్రాల ప్రకారం, మరణించిన వ్యక్తి శరీరాన్ని అగ్నికి సమర్పించడం … Read more

Shivani Nagaram : లిటిల్ హార్ట్స్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు.. అయినా ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదే.. శివానీ నాగారం

Shivani Nagaram : లిటిల్ హార్ట్స్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు.. అయినా ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదే.. శివానీ నాగారం

హీరోయిన్ శివాని నాగారం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అయ్యింది. లిటిల్ హార్ట్స్ సినిమాతో తెలుగులో పాపులర్ అయ్యింది. ఇప్పుడు హే భగవాన్ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. తన ప్రయాణం, కెరీర్ ఎదుగుదలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ వృద్ధి గురించి మాట్లాడుతూ, 2024లో నటిగా మంచి అరంగేట్రం చేసి … Read more

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు భారీ గుడ్‌న్యూస్.. ఇకపై ఈ శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు.. ఏవేవంటే..? – Telugu News | TTD Introduces Puja and Ritual Services for Devotees at Tirumala Kalyana Vedika

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు భారీ గుడ్‌న్యూస్.. ఇకపై ఈ శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు.. ఏవేవంటే..? – Telugu News | TTD Introduces Puja and Ritual Services for Devotees at Tirumala Kalyana Vedika

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరిన్ని సేవలు అందించేందుకు సిద్దమైంది. తిరుమల శ్రీవారి సమక్షంలో పెళ్లిళ్లు చేసుకునే అవకాశాన్ని టీటీడీ ఇప్పటికే కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే తిరుమలలోని కళ్యాణ మండపంలో ఉచితంగా పెళ్లి చేసుకోవడంతో పాటు వధూవరులకు ఫ్రీ  దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఈ క్రమంలో శ్రీవారి భక్తులకు టీటీడీ మరో సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి తిరుమలలో శుభకార్యాలు, పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. తిరుమలలోని శ్రీవారి కల్యాణ వేదిక వద్ద … Read more