వరల్డ్‌కప్‌లో 3 సెంచరీలు.. 22 సిక్సర్లతో 333 పరుగులు.. ఇప్పుడు రోహిత్ వారుసుడిగా టీమిండియాలోకి రీఎంట్రీ – Telugu News | Shreyas Iyer to Lead Team India: BCCI Wants One Captain for T20Is and ODIs

వరల్డ్‌కప్‌లో 3 సెంచరీలు.. 22 సిక్సర్లతో 333 పరుగులు.. ఇప్పుడు రోహిత్ వారుసుడిగా టీమిండియాలోకి రీఎంట్రీ – Telugu News | Shreyas Iyer to Lead Team India: BCCI Wants One Captain for T20Is and ODIs

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రాబోయే ఐసీసీ టోర్నీలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియాలో ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ ఉండటం వల్ల వ్యూహాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని బోర్డు భావిస్తోంది. అందుకే వైట్ బాల్ క్రికెట్(T20I, వన్డే) మొత్తానికి ఒకే కెప్టెన్ ఉండాలని బిసిసిఐ వర్గాలు నిర్ణయించినట్లు సమాచారం. ఈ బాధ్యతలను స్వీకరించడానికి శ్రేయస్ అయ్యర్ అత్యంత అర్హుడని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ … Read more

Jayaprada : ఇప్పుడున్న హీరోలలో ఆ హీరో అంటే చాలా ఇష్టం.. అతడి మనసు బంగారం.. హీరోయిన్ జయప్రద..

Jayaprada : ఇప్పుడున్న హీరోలలో ఆ హీరో అంటే చాలా ఇష్టం.. అతడి మనసు బంగారం.. హీరోయిన్ జయప్రద..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ జయ ప్రద. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా తనదైన ముద్ర వేసిన ఆమె.. ఆతర్వాత సహయ నటిగా పలు చిత్రాల్లో నటించింది. కమల్ హాసన్, రజినీకాంత్ వంటి హీరోలతో నటించిన ఆమె.. గతంలో ఓ ఇంటర్వ్యూలో జయ ప్రద మాట్లాడుతూ.. వీరంతా కె. బాలచందర్ స్కూల్ నుండి వచ్చినవారే … Read more

జిమ్‌కి బ్రేక్‌ ఇచ్చారా? రీస్టార్ట్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

జిమ్‌కి బ్రేక్‌ ఇచ్చారా? రీస్టార్ట్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

ప్రముఖ నటి అర్చన పురాణ్ సింగ్ (63) సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ ఫిట్‌నెస్ బాట పట్టారు. తన కుమారుడు ఆర్యమాన్ సేథి యూట్యూబ్ వ్లాగ్‌లో మాట్లాడుతూ, దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత తాను హోమ్ జిమ్‌లో వర్కవుట్స్ ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. “దాదాపు 1-1.5 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ జిమ్‌కు వస్తున్నాను. ఇది నా 7వ రోజు” అని ఆమె తెలుపగా, ఆమె కుమారుడు తనకు ఇది 3వ రోజని తెలిపారు. విరామం తర్వాత … Read more

బికినీ వేసుకోమని ఫోర్స్ చేశాడు.. 19ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను

బికినీ వేసుకోమని ఫోర్స్ చేశాడు.. 19ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను

నటి మదాలస శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కోడలు ఈ చిన్నది. ఈ అందాల భామ చిత్ర పరిశ్రమలో తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.  క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం చిత్ర పరిశ్రమకే పరిమితం కాలేదని, ప్రతి పని ప్రదేశంలోనూ ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ఆమె అభిప్రాయపడింది. అయితే గ్లామర్ ఫీల్డ్ కావడంతో ఇక్కడ ఇది … Read more

Thalapathy Vijay : విజయ్ 10వ తరగతి మార్క్ షీట్ వైరల్.. మ్యాథ్స్ సబ్జెక్ట్ పైనే అందరి చూపులు.. ఇంతకీ ఎన్ని మార్కులు వచ్చాయంటే.. – Telugu News | Know Thalapathy Vijay scores in Class 10, he got lowest score in Maths subject

విజయ్ తలపతి.. ఇన్నాళ్లు హీరోగా అలరించిన ఆయన.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి తలపతి విజయ్ సిద్ధమవుతున్న తరుణంలో ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఆయన పాత స్కూల్ మార్క్‌షీట్ మళ్లీ వెలుగులోకి రాగా నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. నటుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, తన 10వ తరగతి బోర్డు పరీక్షల్లో 65 శాతం మార్కులు సాధించారు. విజయ్ తన 10వ … Read more

Tollywood: పవన్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. కట్ చేస్తే.. ఇప్పుడు మైక్రోమ్యాక్స్ సీఈవో భార్యగా..

Tollywood: పవన్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. కట్ చేస్తే.. ఇప్పుడు మైక్రోమ్యాక్స్ సీఈవో భార్యగా..

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ పాన్ ఇండియా లెవల్లో తోపు. హిందీ చిత్రపరిశ్రమలో 100 కోట్లు సాధించిన మొదటి హీరోయిన్ ఆమె. సినీరంగంలో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నాగార్జున, బాలకృష్ణ, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమైంది ఈ అమ్మడు. బాలీవుడ్‌లో వంద కోట్ల చిత్రాన్ని అందించిన తొలి నటిగా నిలిచినప్పటికీ, ఆ విజయం సాధించినా కూడా … Read more

SRH vs PBKS Result: పంజాబ్‌పై పగతీర్చుకున్న హైదరాబాద్.. టేబుల్ టాపర్‌గా ఎస్‌ఆర్‌హెచ్ – Telugu News | Sunrisers Hyderabad vs Punjab Kings IPL Match Result 2026 Know Who Won SRH vs PBKS Match on 06 05 2026 Highlights in Telugu

Sunrisers Hyderabad vs Punjab Kings Result, IPL 2026: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గత ఓటమికి పగ తీర్చుకుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు 236 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఈ టార్గెట్ చేరుకోలేకపోయిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 202 పరుగులకే పరిమితమైంది. దీంతో 33 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన … Read more

Vijay Thalapathy : నిర్మాత ఆర్ బీ చౌదరి మృతి.. నివాళులు అర్పించిన విజయ్ తలపతి.. వీడియో వైరల్..

Vijay Thalapathy : నిర్మాత ఆర్ బీ చౌదరి మృతి.. నివాళులు అర్పించిన విజయ్ తలపతి.. వీడియో వైరల్..

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నిర్మాతలలో ఒకరైన ఆర్‌బీ చౌదరి కన్నుముశారు. ఆయన మృతితో కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. ఎంతో మంది నటులను, సాంకేతిక నిపుణులను వెండితెరకు పరిచయం చేసి, ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన చౌదరి, తమిళ సినిమా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న వెంటనే, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు … Read more