WPL 2026 MI vs RCB : నరాలు తెగే ఉత్కంఠ.. ముంబై ఆశలపై నీళ్లు చల్లిన బెంగళూరు – Telugu News | MI Edge Out RCB in a Thrilling WPL 2026 Opener!
WPL 2026 MI vs RCB : మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే భారీ సంచలనం నమోదైంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు షాక్ ఇచ్చింది. ముంబై నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో కొత్త ఏడాదిలో ఆర్సీబీ ఘనవిజయంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఒకానొక దశలో ముంబై బౌలర్ల ధాటికి … Read more