Mohanlal: మోహన్ లాల్ కెరీర్ లో డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్
సాధారణంగా స్టార్ హీరోలు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తారు. అందుకే అయితే సక్సెస్, లేదా ఫెయిల్యూర్… ఒకటి ఏడాది ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ మాత్రమే ఉంటుంది. అదే ఒకే ఏడాది కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్, బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫేస్ చేస్తే.. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది..? అలాంటి డిఫరెంట్ సిచ్యుయేషన్‌లోనే ఉన్నారు ఓ పాన్ స్టార్ హీరో, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అభిమానులకు లాస్ట్ ఇయర్ చాలా స్పెషల్. 2025లో మోహన్‌లాల్ తన … Read more