కాయదు లోహర్‌కు క్యూ కడుతున్న క్రేజీ ఆఫర్స్.. టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్‌లు

కాయదు లోహర్‌కు క్యూ కడుతున్న క్రేజీ ఆఫర్స్.. టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్‌లు

ఎంతో మంది ముద్దుగుమ్మలు మోడలింగ్ నుంచి హీరోయిన్స్ గా మారాయి. అలాంటి వారిలో కాయదు లోహర్ ఒకరు. ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.  2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పూణేలో నివసిస్తోంది. గతంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ చిన్నది రీసెంట్ గా వచ్చిన డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది … Read more

Tech News: ఈ కారు స్టైలిష్ ఫీచర్‌ను నిషేధిస్తున్న చైనా.. దీనికి పెద్ద కారణం ఇదే! – Telugu News | Tech News: China preparing to ban electric flush door handles for cars find out why

Tech News: ఈ కారు స్టైలిష్ ఫీచర్‌ను నిషేధిస్తున్న చైనా.. దీనికి పెద్ద కారణం ఇదే! – Telugu News | Tech News: China preparing to ban electric flush door handles for cars find out why

Tech News: నేటి ఆధునిక కార్లు ఎలక్ట్రిక్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ను కలిగి ఉంటాయి. కొన్ని వాహనాల్లో కీ నొక్కిన వెంటనే హ్యాండిల్ స్వయంచాలకంగా బయటకు వస్తుంది. ఇది కారుకు భవిష్యత్తు రూపాన్ని ఇస్తుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఉన్న కార్లు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే చైనా ఇప్పుడు అలాంటి డోర్ హ్యాండిల్స్‌పై నిషేధాన్ని పరిశీలిస్తోంది. ఒక మీడియా నివేదిక ప్రకారం, 3.5 టన్నుల కంటే తక్కువ బరువున్న అన్ని ప్యాసింజర్ కార్లలో పవర్డ్ … Read more

అప్పుడు రూ. 500 ఇప్పుడు రూ. 4 కోట్ల రెమ్యునరేషన్.. ఈ అమ్మడి రూటే సపరేటు..

అప్పుడు రూ. 500 ఇప్పుడు రూ. 4 కోట్ల రెమ్యునరేషన్.. ఈ అమ్మడి రూటే సపరేటు..

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ స్టార్స్ గా రాణిస్తున్నారు. హీరోలకు సమానంగా నటనతోనే కాదు రెమ్యునరేషన్ కూడా హీరోలకు సమానంగా అందుకుంటూ దూసుకుపోతున్నారు. చాలా మంది కొత్త భామలు సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డామ్ సొంతం చేసుకుంటున్నారు. ఒక్క భాషలోనే కాదు.. నాలుగు ఐదు భాషల్లో సినిమాలు చేస్తున్నారు. అలాగే పాన్ ఇండియా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కొత్త ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇవ్వడంతో కొంతమంది … Read more

వాళ్లు అడిగింది ఇవ్వకపోతే.. కావాలనే సినిమాల్లో నుంచి తీసేస్తారు.. అపూర్వ సెన్సేషనల్ కామెంట్స్

వాళ్లు అడిగింది ఇవ్వకపోతే.. కావాలనే సినిమాల్లో నుంచి తీసేస్తారు.. అపూర్వ సెన్సేషనల్ కామెంట్స్

ఎంతో మంది నటీ నటులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా ప్రేక్షకులను మెప్పించారు. రకరకాల పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించిన వారిలో అపూర్వ ఒకరు. సురేఖ వాణి, హేమలతో పాటు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. వారిలో అపూర్వ ఒకరు. నటి అపూర్వ చాలా మందికి తెలిసిన నటే.. అల్లరి సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నటి అపూర్వ. ఆ సినిమాలో ఆమె హీరో తల్లిగా నటించింది. వయసు చిన్నదే అయినప్పటికీ ఆమె … Read more

Gold and Silver Prices: మగువలకు శుభవార్త.. పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గిందంటే..! – Telugu News | Gold and Silver Rates in India on Januray 3rd

Gold and Silver Prices: మగువలకు శుభవార్త.. పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గిందంటే..! – Telugu News | Gold and Silver Rates in India on Januray 3rd

Gold and Silver Prices: కొత్త సంవత్సరం మొదటి వారంలో బంగారం, వెండి ధరలు గణనీయమైన హెచ్చుతగ్గులను చవిచూశాయి. ఇండియా బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) డేటా ప్రకారం ఈ వారం బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి. ఐదు రోజుల ట్రేడింగ్‌లో బంగారం 10 గ్రాములకు రూ.1,990 వరకు తగ్గింది. అదే సమయంలో వెండి కూడా భారీగానే తగ్గింది. పది గ్రాములకు రూ.890 వరకు తగ్గింది. అయితే ప్రస్తుతం 22 క్యారెట్ల 10 … Read more

మగవాడిని మగవాడిలాగా పెంచడం లేదు.. మాధవీలత సెన్సేషనల్ కామెంట్స్

మగవాడిని మగవాడిలాగా పెంచడం లేదు.. మాధవీలత సెన్సేషనల్ కామెంట్స్

ఒకానొక సమయంలో హీరోయిన్ గా సినిమాలు చేసి ఇప్పుడు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆకట్టుకుంటుంది.   2008లో నచ్చావులే సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె, ఇప్పటికీ అంతే అందంగా ఆకట్టుకుంటుంది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాధవీ లత ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మాధవీ లత ఇటీవల సాయిబాబా గారిపై తాను చేసిన ఒక వీడియో గురించి మాట్లాడారు. ఈ వీడియో వైరల్ అయ్యి, పోలీసు ఫిర్యాదుకు దారితీసిందని ఆమె చెప్పుకొచ్చారు. తాను మాట్లాడింది సరైందేనని, కాబట్టి … Read more

కొత్త ఏడాది మీదే కోటి ఆశలు.. బాక్సాఫీస్‌ ఆఫీస్ షేక్ చేయనున్న సినిమాలు

కొత్త ఏడాది మీదే కోటి ఆశలు.. బాక్సాఫీస్‌ ఆఫీస్ షేక్ చేయనున్న సినిమాలు

2025లో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సందడి కనిపించలేదు. అగ్ర తారల సినిమాలు విడుదల కాకపోవడం, పాన్ ఇండియా చిత్రాలు లేకపోవడంతో భారీ కలెక్షన్లు నమోదు కాలేదు. అయితే, ఈ లోటును 2026 భర్తీ చేయబోతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి నుంచే బాక్సాఫీస్ వద్ద సందడి మొదలవనుంది. ది రాజాసాబ్ చిత్రంతో ప్రారంభమయ్యే ఈ హంగామా ఏడాది పొడవునా కొనసాగనుంది. ప్రభాస్ చిత్రంతో పాటు విడుదల కానున్న జననాయకుడు సినిమాపైనా జాతీయ స్థాయిలో మంచి అంచనాలు ఉన్నాయి. … Read more

అందాల భామలకు కలిసిరాని 2025, కొత్త ఏడాదిలో ఫామ్‌లోకి వస్తారా

అందాల భామలకు కలిసిరాని 2025, కొత్త ఏడాదిలో ఫామ్‌లోకి వస్తారా

2025వ సంవత్సరం పలువురు స్టార్ హీరోయిన్‌లకు పెద్దగా కలిసి రాలేదు. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీనియర్ నటీమణులు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. ఈ నేపథ్యంలో, 2026లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చి విజయం సాధించేందుకు కష్టపడుతున్నారు. ఈ జాబితాలో ముందుగా అనుష్క శెట్టి ఉన్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన ఘాటీ సినిమా బజ్ సృష్టించలేకపోయింది. దీంతో ఆమె ఇప్పుడు 2026లో విడుదల కానున్న మలయాళ చిత్రం కథనార్ పై ఆశలు పెట్టుకున్నారు. … Read more

Pawan Kalyan: అనుమానాలకు చెక్‌ పెట్టిన పవన్‌

Pawan Kalyan: అనుమానాలకు చెక్‌ పెట్టిన పవన్‌

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం తర్వాత పవన్ కల్యాణ్ తదుపరి ప్రాజెక్టుల గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. అయితే, నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులకు డబల్ జోష్ ఇచ్చే అప్‌డేట్‌ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అందించారు. ఓ క్రేజీ కాంబినేషన్‌లో కొత్త సినిమాను ఆయన ప్రకటించారు. గతంలో హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాలను విడుదల చేసిన తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తారా లేదా అనే విషయంపై ఆడియన్స్‌లో … Read more

రూటు మారుస్తున్న మ్యూజిక్‌ డైరెక్టర్స్‌..కొత్త రోల్‌ కలిసొస్తుందా

రూటు మారుస్తున్న మ్యూజిక్‌ డైరెక్టర్స్‌..కొత్త రోల్‌ కలిసొస్తుందా

సౌత్ సినీ పరిశ్రమలో సంగీత దర్శకులు కొత్త ధోరణిని సృష్టిస్తున్నారు. ఇన్నాళ్లు తమ సంగీతంతో మాత్రమే ప్రేక్షకులను అలరించిన మ్యూజిక్ సెన్సేషన్స్, ఈ ఏడాది వెండితెరపై నటులుగా కనిపించడానికి సిద్ధమవుతున్నారు. ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో వీరు యాక్టింగ్ డెబ్యూకు ప్రణాళికలు చేసుకుంటున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ నటుడిగా పరిచయం కాబోతున్నారు. మ్యూజిక్ సింగర్, ప్రమోషనల్ సాంగ్స్‌తో ఇప్పటికే ఆన్ స్క్రీన్ పై తన ఉనికిని చాటుకున్న రెహమాన్, ప్రభుదేవా లీడ్ రోల్‌లో తెరకెక్కుతోన్న మూన్ వాక్ … Read more