రూటు మారుస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్..కొత్త రోల్ కలిసొస్తుందా
సౌత్ సినీ పరిశ్రమలో సంగీత దర్శకులు కొత్త ధోరణిని సృష్టిస్తున్నారు. ఇన్నాళ్లు తమ సంగీతంతో మాత్రమే ప్రేక్షకులను అలరించిన మ్యూజిక్ సెన్సేషన్స్, ఈ ఏడాది వెండితెరపై నటులుగా కనిపించడానికి సిద్ధమవుతున్నారు. ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో వీరు యాక్టింగ్ డెబ్యూకు ప్రణాళికలు చేసుకుంటున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ నటుడిగా పరిచయం కాబోతున్నారు. మ్యూజిక్ సింగర్, ప్రమోషనల్ సాంగ్స్‌తో ఇప్పటికే ఆన్ స్క్రీన్ పై తన ఉనికిని చాటుకున్న రెహమాన్, ప్రభుదేవా లీడ్ రోల్‌లో తెరకెక్కుతోన్న మూన్ వాక్ … Read more