ఒకే జిమ్‌లో వర్కౌట్స్ చేసేవాళ్ళం.. ఆ స్టార్ హీరో నన్ను గుర్తుపట్టలేదు..

ఒకే జిమ్‌లో వర్కౌట్స్ చేసేవాళ్ళం.. ఆ స్టార్ హీరో నన్ను గుర్తుపట్టలేదు..

భరణి.. బిగ్ బాస్ తర్వాత మరోసారి పాపులర్ అయ్యాడు.. విలన్ గా సినిమాల్లో నటించి మెప్పించిన భరణి.. బిగ్ బాస్ లో మెప్పించాడు.సీజన్ 9 మధ్యలో ఎలిమినేట్ అయ్యి ఆతర్వాత మరోసారి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు. చాలా వారాలు కొనసాగిన భరణి చివరో ఎలిమినేట్ అయ్యాడు. హౌస్‌లో పెద్ద దిక్కుగా ఉండి తన ఆటతో మెప్పించాడు. బిగ్ బాస్ తర్వాత తిరిగి సినిమాల్లో బిజీ అయ్యాడు భరణి. అలాగే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు భరణి. … Read more

Dil Raju: దుబాయ్‌ వెకేషన్‌లో దిల్ రాజు.. భార్య, కొడుకుతో కలిసి జాలీ జాలీగా.. ఫొటోస్ ఇదిగో

Dil Raju: దుబాయ్‌ వెకేషన్‌లో దిల్ రాజు..  భార్య, కొడుకుతో కలిసి జాలీ జాలీగా.. ఫొటోస్ ఇదిగో

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ఫ్యామిలీ కొత్త సంవత్సరం వేడుకలను ఘనంగా జరుపుకొంది. న్యూఇయర్ సందర్భంగా దిల్ రాజు ఫ్యామిలీ వెళ్లింది. అక్కడే కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. దిల్ రాజు వెంట ఆయన భార్య తేజస్విని, కుమారుడు కూడా ఉన్నారు. దుబాయ్ వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను తేజస్విని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అవి నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన … Read more

Dementia: మీ కళ్లను చూసే ఆ రోగాన్ని పసిగట్టొచ్చు.. చిత్తవైకల్యం ఎంత ప్రమాదమో తెలుసా..? – Telugu News | Dementia Early Warning: Your Eyes Reveal Brain Health, Alzheimer’s Risk Factors

Dementia: మీ కళ్లను చూసే ఆ రోగాన్ని పసిగట్టొచ్చు.. చిత్తవైకల్యం ఎంత ప్రమాదమో తెలుసా..? – Telugu News | Dementia Early Warning: Your Eyes Reveal Brain Health, Alzheimer’s Risk Factors

కళ్ళు కేవలం చూడటానికి మాత్రమే అని మనం తరచుగా అనుకుంటాము.. కానీ మీ కళ్ళు మీ మెదడు ఆరోగ్యాన్ని కూడా వెల్లడిస్తాయని మీకు తెలుసా? అవును.. ఇటీవల, శాస్త్రవేత్తలు ఒక వ్యక్తి భవిష్యత్తులో చిత్తవైకల్యం (Dementia) వంటి తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందా లేదా అని వెల్లడించే ఒక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణను చేశారు.. ఈ సంకేతం నేరుగా కళ్ళ నుండి వస్తుందని వెల్లడించారు. చిత్తవైకల్యం (డిమెన్షియా).. అనేది ఒక వ్యక్తి జ్ఞాపకశక్తిని, ఆలోచనను, రోజువారీ కార్యకలాపాలను.. … Read more

ఆ రోజు ఆర్తీ అగర్వాల్ చేసిన పనికి అందరం షాక్ అయ్యాం.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

ఆ రోజు ఆర్తీ అగర్వాల్ చేసిన పనికి అందరం షాక్ అయ్యాం.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

ఎన్ని సార్లు చూసిన బోరు కొట్టని సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటి వరుసలో ఉండే సినిమా నువ్వు నాకు నచ్చావ్. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్, ఆర్తి అగర్వాల్ కలిసి నటించారు. ఈ సినిమాతోనే హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ పరిచయం అయ్యింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.. ఇప్పటికీ ఈ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఈ … Read more

Venu Swamy: వేణు స్వామి లవ్ స్టోరీ.. ఆమెను చూసిన వెంటనే అలా చేశారట..

Venu Swamy: వేణు స్వామి లవ్ స్టోరీ.. ఆమెను చూసిన వెంటనే అలా చేశారట..

వేణు స్వామి .. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించారు ఆయన. సినీ ప్రముఖుల జాతకాలు చెపుతూ వార్తల్లో నిలిచారు వేణు స్వామి. వేణు స్వామి గురించే కాదు.. ఆయన సతీమణి గురించి కూడా చాలా మందికి తెలిసిందే ఉంటుంది. ఆమె ఎవరో కాదు ప్రముఖ వీణా కళాకారిణి, వీణా శ్రీవాణి. తన వీణా ప్రావీణ్యంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీవాణి. పలు షోలు, సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ప్రేక్షకులను మెప్పిస్తూ.. ఆకట్టుకుంటున్నారు శ్రీవాణి. ఇటీవల … Read more

Vijay Deverakonda, Rashmika: విజయ్ వెనకున్నది ఆమేనా.? రోమ్‌లో లవ్ బర్డ్స్ చక్కర్లు

Vijay Deverakonda, Rashmika: విజయ్ వెనకున్నది ఆమేనా.? రోమ్‌లో లవ్ బర్డ్స్ చక్కర్లు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ.. ఇటీవలే సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరి నిశ్చితార్ధం చాలా సీక్రెట్ గా చేసుకున్నారు. అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల మధ్య వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. మొన్నటివరకు వీరి రిలేషన్ ను చాలా కాలంగా సీక్రెట్ గా ఉంచారు. కానీ అభిమానులు మాత్రం … Read more

తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో అర్ధరాత్రి హైడ్రామా.. గోపురం ఎక్క వింత కోరికై – Telugu News | A drunk man climbed the temple tower at the Sri Govindaraja Swamy temple in Tirupati

తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో అర్ధరాత్రి హైడ్రామా.. గోపురం ఎక్క వింత కోరికై – Telugu News | A drunk man climbed the temple tower at the Sri Govindaraja Swamy temple in Tirupati

తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయ భద్రతలో డొల్లతనం మరోసారి బయట పడింది. అర్ధరాత్రి హైడ్రామా ఒక హల్చల్ చేయడంతో భద్రత వైఫల్యం వెలుగు చూసింది. ఆలయం మూసి వేశాక లోపలికి ప్రవేశించిన అజ్ఞాత వ్యక్తి హాల్‌చల్ చేయడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది. మద్యం మత్తులో ఆలయం లోపలికి ప్రవేశించినట్లు గుర్తించగా విజిలెన్స్ సిబ్బంది కళ్ళుగప్పి ఎంట్రీ ఇచ్చినట్లు తెలిసింది. ఆలయ మహాద్వారం నుంచే లోపలికి వెళ్లిన అజ్ఞాత వ్యక్తి గోవిందరాజు స్వామిని దర్శించుకునేందుకు కాకుండా ఏకంగా ఆలయ గోపురం … Read more

Jr. NTR: ఎన్టీఆర్‌పై చేతబడి.. అందుకే అలా అయ్యిందా.? తారక్ ఏమన్నారంటే

Jr. NTR: ఎన్టీఆర్‌పై చేతబడి.. అందుకే అలా అయ్యిందా.? తారక్ ఏమన్నారంటే

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఇటీవలే వార్ 2 సినిమాలో నటించిన విషయం తెలిసిందే.. బాలీవుడ్ దర్శకుడు తెరకెక్కించిన వార్ 2 సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. కేజీఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత సాలార్ … Read more

Rajinikanth: అనుకున్నది ఒక్కటి.. అవుతోంది ఒక్కటి !! పాపం రజినీ

Rajinikanth: అనుకున్నది ఒక్కటి.. అవుతోంది ఒక్కటి !! పాపం రజినీ

సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నడూ లేని స్థితి ఏర్పడింది. జైలర్ 2 తర్వాత ఆయన చేయబోయే సినిమాకు దర్శకుడు ఫిక్స్ కాకపోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కమల్ హాసన్ నిర్మాణంలో రెండు సినిమాలకు రజనీ కమిట్ అయ్యారు. వీటిలో మొదటి ప్రాజెక్ట్‌కు సుందర్ సి దర్శకత్వం చేయనున్నట్టు మొదట్లో అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేశారు కమల్. కానీ కొద్ది రోజులకే సుందర్ సి వెనక్కి తగ్గడంతో ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడింది. అప్పటి నుంచి … Read more

iBOMMA Ravi: పోలీస్ మార్క్‌ విచారణలో తన కోట్ల సంపాదన బయటపెట్టిన రవి

iBOMMA Ravi: పోలీస్ మార్క్‌ విచారణలో తన కోట్ల సంపాదన బయటపెట్టిన రవి

ఐబొమ్మ రవి పైరసీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్ పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో పలు కీలక విషయాలను ప్రస్తావించారు పైరసీతో తనకు చెందిన 7 బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం 13 కోట్ల 40 లక్షల రూపాయలు వచ్చినట్లు రవి ఒప్పుకున్నట్లు ఆ నివేదికలో ప్రస్తావించారు పోలీసులు. ఆన్లైన్ బెట్టింగ్ యాడ్స్ ద్వారా రూ. 1.78 కోట్ల భారీ మొత్తం కూడా వచ్చినట్లు విచారణలో తేలింది. ట్యాక్స్ ఇబ్బందుల దృష్ట్యా అందులో రూ.90 … Read more