బ్లాక్ డ్రెస్‌లో అందాల హొయలు.. శ్రీముఖి బ్యూటిపుల్ ఫొటోస్!
అందాల ముద్దుగుమ్మ శ్రీ ముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ అమ్మడు సొంతం. తన వాక్ చాతుర్యం, గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొని బుల్లితెరపై తన హవా కొనసాగిస్తుంది ఈ అందాల తార. పటాస్ కామెడీ షోతో తెలుగు అభిమానులకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఈ షోలో తన యాంకరింగ్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అదుర్స్, పటాస్ కామెడీ షోలతో కెరీర్ స్టార్ట్ చేసి, ఇప్పుడు స్టార్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతుంది. … Read more