Renu Desai: ఒడిలో చంటిబిడ్డతో నటి రేణూ దేశాయ్.. ఫొటోస్ వైరల్.. ఇంతకీ ఎవరీ బేబీ?

Renu Desai: ఒడిలో చంటిబిడ్డతో నటి రేణూ దేశాయ్.. ఫొటోస్ వైరల్.. ఇంతకీ ఎవరీ బేబీ?

టాలీవుడ్ ప్రముఖ నటి రేణూ దేశాయ్ మళ్లీ సినిమాలతో బిజీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ మధ్యన టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె మళ్లీ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే ఇటీవల రిలీజైన బ్యాడ్ గర్ల్స్ మూవీలో ఓ కీలక పాత్రలో మెరిసిందీ అందాల తార. అలాగే ‘పదహారు రోజుల పండుగ’ అనే ఒక కొత్త సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించిందీ అందాల తార. సినిమాల సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో … Read more

బీపీ పేషెంట్లకు గుడ్ న్యూస్.. చలికాలంలో రక్తపోటును అదుపు చేసే రామ్‌దేవ్ బాబా యోగాసనాలు ఇవే.. – Telugu News | How to Control High Blood Pressure in Winter with Yoga: Swami Ramdev Tips

బీపీ పేషెంట్లకు గుడ్ న్యూస్.. చలికాలంలో రక్తపోటును అదుపు చేసే రామ్‌దేవ్ బాబా యోగాసనాలు ఇవే.. – Telugu News | How to Control High Blood Pressure in Winter with Yoga: Swami Ramdev Tips

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక రక్తపోటు. ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే చాలు, ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. చలి కారణంగా మన రక్త నాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల గుండె రక్తమును పంప్ చేయడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. దీనిని సకాలంలో నియంత్రించకపోతే గుండె, మూత్రపిండాలు మరియు మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ యోగా గురువు స్వామి రామ్‌దేవ్ రక్తపోటును సహజంగా … Read more

Achyuth: అచ్యుత్ చనిపోవడానికి కారణం అదే.. చివరి చూపు చూడటానికి వెళ్తే.. అసలు విషయం చెప్పిన నటుడు..

Achyuth: అచ్యుత్ చనిపోవడానికి కారణం అదే.. చివరి చూపు చూడటానికి వెళ్తే.. అసలు విషయం చెప్పిన నటుడు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులు చాలా మంది ఉన్నారు. అందులో రామ్ జగన్ ఒకరు. అటు సినిమాలు.. ఇటు సీరియల్స్ ద్వారా సినీప్రియులను అలరిస్తున్నారు. ఇప్పటికీ చేతినిండా ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో బిజీగా ఉన్న ఆయన.. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దివంగత నటుడు అచ్యుత్ అకాల మరణంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అచ్యుత్ ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించినా.. చిన్న వయసులోనే మరణించడం షాక్ కు గురిచేసిందని ఆయన తెలిపారు. కర్మ సిద్ధాంతాన్ని … Read more

Tollywood: ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. అమ్మాయిలు పడి చస్తారు

Tollywood: ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. అమ్మాయిలు పడి చస్తారు

పై ఫొటోలో కౌబాయ్ వేషంలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఈ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో. ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. చిన్నతనంలోనే తన క్యూట్ యాక్టింగ్ తో మెప్పించాడు. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటిదాకా ఓ ఐదారు సినిమాలు చేశాడు. అందులో రెండు మూడు మూవీస్ మంచి గానే ఆడాయి. ఈ మధ్యన వరుస ఫ్లాపులతో సతమవుతున్నప్పటికీ ఈ నటుడికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా … Read more

Shanmukh Jaswanth: దీప్తితో బ్రేకప్.. కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఇంతకీ ఎవరీ అమ్మాయి? – Telugu News | Bigg Boss Fame Shanmukh Jaswanth Introdeuces His New Girlfriend After Breakup With Deepthi Sunaina

షణ్ముఖ్ జస్వంత్.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మొదట షార్ట్ ఫిలింస్ కెరీర్ ప్రారంభించాడు. యూట్యూబ్ సెన్సేషన్ గా మారాడు. సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరీస్ లతో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఒకానొక దశలో తెలుగులో అత్యధిక సబ్ స్క్రయిబర్స్ కలిగిన యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు షన్నూ. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోకి … Read more

Tollywood : 1000కి పైగా సినిమాలు.. ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర.. తెలుగు హీరోలందరితో నటించిన హీరోయిన్..

Tollywood : 1000కి పైగా సినిమాలు.. ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర.. తెలుగు హీరోలందరితో నటించిన హీరోయిన్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ నటి త్రోబ్యాక్ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఆమె టాలీవుడ్ చిత్రపరిశ్రమలో చెరగని అధ్యాయం. కొన్ని దశాబ్దాలపాటు తెలుగు సినిమా ప్రపంచంలో చక్రం తిప్పింది. దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో మూడు తరాల నటులతో నటించి మెప్పించారు. ఇండస్ట్రీలో కథానాయికగా సినీప్రయాణం స్టార్ట్ చేసి.. ఆ తర్వాత తల్లిగా, బామ్మగా, అత్తగా, నాన్నమ్మగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి … Read more

విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి తేదీ ఫిక్స్..?

విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి తేదీ ఫిక్స్..?

టాలీవుడ్ కొత్త ఏడాదిని శుభవార్తలతో స్వాగతిస్తోంది. సంక్రాంతి చిత్రాల సందడి ఒకవైపు ఉంటే, స్టార్ హీరోల పెళ్లి వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, జాతీయ స్థాయిలోనూ టాలీవుడ్ వెడ్డింగ్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్‌గా పేరు పొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లికి ముహూర్తం ఖరారైంది. 2025లో సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట త్వరలో గ్రాండ్ వెడ్డింగ్‌కు సిద్ధమవుతోంది. పెళ్లి వేదికపై స్పష్టత … Read more

కమ్ బ్యాక్ ఇవ్వాలమ్మా.. లేకపోతే చాలా కష్టం

కమ్ బ్యాక్ ఇవ్వాలమ్మా.. లేకపోతే చాలా కష్టం

స్టార్ డమ్ ఎంతున్నా.. హిట్టు లేకపోతే ఎవరూ పట్టించుకోరు ఇండస్ట్రీలో. మా గతం ఘనం అని చాటుకున్నా పట్టించుకోరిక్కడ.. ప్రస్తుతం ఏంటనేది కావాలందరికీ..! ప్రస్తుతం అలాంటి కమ్ బ్యాక్ కోసమే కొందరు హీరోయిన్లు వేచి చూస్తున్నారు. అప్పట్లో హిట్లున్నాయ్ కాదు.. ఇప్పుడు హిట్లు కొడతామని నిరూపించుకునేందుకు బ్యాగ్ వేసుకుని బయల్దేరారు కొందరు హీరోయిన్లు. మరి వాళ్లెవరో తెలుసా..? వరసగా సినిమాలైతే చేస్తున్నారు కానీ ఎందుకు చేస్తున్నారో కూడా శ్రీలీలకు కూడా అర్థం కావట్లేదు. అసలెప్పుడు వస్తున్నాయో.. ఎప్పుడెళ్తున్నాయో … Read more

2026లో దండయాత్రే.. కళ్ల ముందు 5 వేల కోట్లు

2026లో దండయాత్రే.. కళ్ల ముందు 5 వేల కోట్లు

2025 తెలుగు ఇండస్ట్రీకి పెద్దగా కలిసిరాలేదు. చిన్న సినిమాలు తప్ప పెద్దోళ్లంతా నిరాశనే మిగిల్చారు. బయ్యర్ల ఆశలన్నీ ఆవిరయ్యాయి. దాంతో వాళ్ల ఆశలన్నీ 2026పైనే ఉన్నాయి. ఎప్పట్లాగే 2026 సంక్రాంతి సినిమాలతోనే మొదలు కానుంది. మరి ఈ ఏడాది రాబోయే భారీ సినిమాలేంటి..? అందులో ఏవి ప్యాన్ ఇండియా.. ఏవి ప్యాన్ వరల్డ్..? ఇవన్నీ ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం.. సంక్రాంతికి మొత్తం 7 సినిమాలు వస్తున్నాయి. జనవరి 9న రాజా సాబ్ భారీ ఎత్తున విడుదల కానుంది. … Read more

భార్య చేసే ఈ పనులతో భర్తకు ఆరోగ్యం, ఐశ్వర్యం! ఈ తప్పులు చేయొద్దు | By doing these things a wife brings health and prosperity to her husband

భార్య చేసే ఈ పనులతో భర్తకు ఆరోగ్యం, ఐశ్వర్యం! ఈ తప్పులు చేయొద్దు | By doing these things a wife brings health and prosperity to her husband

సనాతన ధర్మంలో వివాహ బంధానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వివాహానికి ముందు, తర్వాత స్త్రీలు, పురుషులు చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి. వివాహమైన వారికే కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. వివాహం తర్వాత ఆధ్యాత్మిక, పూజా కార్యక్రమాల్లో స్త్రీల పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. వివాహం తర్వాత స్త్రీని భర్తలో సగభాగంగా పరిగణిస్తారు. ఇక, భర్త చేసే మంచి పనుల ద్వారా వచ్చే పుణ్యంలో సగం భార్యకు చెందుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, … Read more