Telangana: తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం.. మారనున్న రూల్స్ – Telugu News | Telangana government has introduced new ID cards to Secretariat employes in Hyderabad

Telangana: తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం.. మారనున్న రూల్స్ – Telugu News | Telangana government has introduced new ID cards to Secretariat employes in Hyderabad

కొత్త సంవత్సరం వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సెక్రటేరియట్‌లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి అనూహ్య నిర్ణయం ఒకటి అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరికీ కొత్త ఐడీ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ నూతన ఐడీ కార్డులపై క్యూఆర్ కోడ్‌తో పాటు మైక్రో చిప్, ఎంప్లాయి నెంబర్, పేరు, ఫొటో వంటి వివరాలు ఉంటాయి. అలాగే సచివాలయం, తెలంగాణ తల్లి విగ్రహం ఫొటో వంటిని ముద్రించి ఈ ఐడీ కార్డులను తయారుచేసింది. … Read more

Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..

Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విశ్వంభర, మన శంకరవరప్రసాద్ గారు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిన తార.. చిరుతో మాత్రం ఒక్క సినిమా చేయలేదు. తన కెరీర్ లో చిరుతో నటించే అవకాశాన్ని కోల్పోవడం తన జీవితంలో కోల్పోయిన పెద్ద ఛాన్స్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆమె మరెవరో కాదు.. సీనియర్ హీరోయిన్ ఆమని. 90వ దశకంలో టాలీవుడ్‌లో … Read more

FASTag: కేంద్రం సంచలన నిర్ణయం.. ఫాస్టాగ్ వాడేవారికి భారీ ఊరట

FASTag: కేంద్రం సంచలన నిర్ణయం.. ఫాస్టాగ్ వాడేవారికి భారీ ఊరట

కొత్త ఏడాది సందర్బంగా ఫాస్టాగ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం లభించింది. కార్లు, జీపులు, వ్యాన్లకు ఉపయోగించే ఫాస్టాగ్ విషయంలో నో యువర్ వెహికిల్(KYV)ను తాజాగా రద్దు చేస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి తీసుకురానున్నట్లు గురువారం ప్రకటించింది. ఫాస్టాగ్ యాక్టివేషన్ తర్వాత పదే పదే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌తో పాటు బ్యాంక్ ఫాలో-అప్ విషయంలో లక్షలాది మంది వాహనదారులు ఎప్పటినుంచి అసౌకర్యానికి గురవుతున్నారు.  … Read more

Tollywood : 50 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగిల్.. ఒంటరిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్లు వీరే..

Tollywood : 50 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగిల్.. ఒంటరిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్లు వీరే..

సినిమా ప్రపంచంలో తమ అందం, అభినయంతో కట్టిపడేసిన తరాలు చాలా మంది ఉన్నారు. కొందరు పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. మరికొందరు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే వారిలో పలువురు తారలు పెళ్లి చేసుకుండా సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. 50 ఏళ్లు దాటినప్పటికీ పెళ్లి మాట ఎత్తకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. 90లలో ఇండస్ట్రీని ఏలిన చాలా మంది తారలు.. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టకుండానే సింగిల్ లైఫ్ గడుపుతున్నారు. ఇంతకీ … Read more

Andhra Pradesh: ఏపీలోని రైతులందరికీ ప్రభుత్వం శుభవార్త.. రేపట్నుంచే కొత్త కార్యక్రమం.. అవి పూర్తిగా ఫ్రీ.. – Telugu News | New pattadar passbooks will be distributed to all farmers in Andhra Pradesh from January 2

కొత్త సంవత్సరం సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రైతులకు ఉపయోగపడేలా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందించాలని నిర్ణయించింది. గతంలోనే దీనికి సంబంధించి నమూనాలను విడుదల చేయగా.. ఎప్పటినుంచి కొత్తవి పంపిణీ చేస్తారనే దానిపై క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు ఏపీలోని రైతులకు కొత్త పట్టదారు పాసు పుస్తకాల పంపిణీకి రంగం సిద్దమైంది. ఇందుకు ముహూర్తం కూడా అయింది. … Read more

Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‏ను గెలిచి.. ఇప్పుడు ఇలా..

Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‏ను గెలిచి.. ఇప్పుడు ఇలా..

తెలుగు సినీప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. అందులో సోనాలి బింద్రే ఒకరు. ఈరోజు ఈ ముద్దుగుమ్మ 51వ పుట్టినరోజు. తెలుగులో మురారి, ఇంద్ర, ఖడ్గం, మన్మథుడు, శంకర దాదా ఎంబీబీఎస్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అప్పట్లో అందం, అభినయంతో … Read more

అందుకే సినిమాలకు దూరం అయ్యా..! ఖుషీ బబ్లూ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే

అందుకే సినిమాలకు దూరం అయ్యా..! ఖుషీ బబ్లూ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే

చాలా మంది సినీ నటులు కొన్ని సినిమాలతోనే కనిపించకుండా మాయం అవుతుంటారు. అలాంటి వారిలో బబ్లూ ఒకరు. చిత్రం సినిమాతో ఫేమ్ బబ్లూ పరిచయం అయ్యాడు. ఆతర్వాత కొన్ని సినిమాల్లో కనిపించి మెప్పించాడు. చిరుత, ఆర్య, చిత్రం, ఖుషీ, మౌనమేలనోయి, ఇ.వి.వి. గారి ఎవడి గోల వాడిది వంటి చిత్రాలలో ముఖ్యమైన పాత్రలు పోషించిన బబ్లూ.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. పూర్తిగా సినిమాలకు దూరమైన బబ్లూ ఇప్పుడు ఏం చేస్తున్నాడా అని చాలా మంది … Read more

20 ఏళ్ల క్రితం మహేష్‌బాబు చేసిన క్యారెక్టర్‌‌లో బాలీవుడ్ టాప్‌ హీరో! స్టోరీ కూడా అదేనా?

20 ఏళ్ల క్రితం మహేష్‌బాబు చేసిన క్యారెక్టర్‌‌లో బాలీవుడ్ టాప్‌ హీరో! స్టోరీ కూడా అదేనా?

దాదాపు 20 ఏళ్ల క్రితం మహేష్‌బాబు చేసిన క్యారెక్టర్‌‌ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్. ఆ పాత్రలో మహేష్ నటన అందరినీ ఆకట్టుకుంది. థియేటర్లలో అభిమానులను అలరించిన ఆ సినిమా బుల్లితెర ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం అటువంటి క్యారెక్టర్ చేయడానికి బాలీవుడ్ స్టార్ హీరో రెడీ అవుతున్నారని తెలుస్తోంది. బాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకుపోతున్న ఆ స్టార్ హీరో మహేష్‌ క్యారెక్టర్‌‌పై మనసుపారేసుకున్నారని ఆ తరహా పాత్రలో చేయడానికి రెడీ అయ్యారని చెబుతోంది. ఇంతకీ ఆ బాలీవుడ్ … Read more

Tollywood : సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూపులు..

Tollywood : సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూపులు..

సినీరంగుల ప్రపంచంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. నటిగా తెరంగేట్రం చేసేందుకు టాప్ MNC కంపెనీలో సాఫ్ట్ వేర్ జాబ్ సైతం వదిలేసింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లోనే వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. అందం, అభినయంతో అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. కానీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే ప్రియాంక జవాల్కర్. విజయ్ … Read more

చేయని తప్పుకు నాకొడుకు 10ఏళ్లు మానసికక్షోభ అనుభవించాడు.. రాజాసాబ్ నటి సెన్సేషనల్ కామెంట్స్

చేయని తప్పుకు నాకొడుకు 10ఏళ్లు మానసికక్షోభ అనుభవించాడు.. రాజాసాబ్ నటి సెన్సేషనల్ కామెంట్స్

నటి జరీనా వహాబ్ తన కుమారుడు సూరజ్ పంచోలి జియా ఖాన్ కేసులో పదేళ్ల సుదీర్ఘ పోరాటం గురించి తెలిసిందే..  దాని ఫలితంగా ఎదుర్కొన్న మానసిక క్షోభ గురించి తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 2013లో ప్రారంభమైన ఈ కేసు 10 ఏళ్ల తర్వాత సూరజ్ కు క్లీన్ చిట్ లభించడంతో ముగిసిందని ఆమె తెలిపారు. జియా ఖాన్  ఆత్మహత్య కేసులో  సూర్యజ్ పంచోలి ఇరుక్కున్నాడు. దాదాపు 10ఏళ్ల తర్వాత ఆమె సూసైడ్ కు సూరజ్ … Read more