అల్లుడి ముచ్చట చెబుతూ అత్త మాస్‌ సాంగ్‌ !! షేక్ అవుతున్న సోషల్ మీడియా

అల్లుడి ముచ్చట చెబుతూ అత్త మాస్‌ సాంగ్‌ !! షేక్ అవుతున్న సోషల్ మీడియా

ఇటీవల కాలంలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. పెళ్లి బరాత్ నుంచి బర్త్ డే పార్టీస్ వరకు.. ప్రతి చిన్న వేడుకలో ఈ ఫోక్ సాంగ్సే మార్మోగిపోతున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందర్నీ ఊపేస్తూ.. ఊర మాస్ స్టెప్పులు వేసేలా చేస్తున్నాయి. ఇప్పుడు అలాంటి మరో ఫోక్ సాంగే యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది. చిక్కెనే తెత్తడు నా అల్లుడు.. అంటూ ఈ ఫోక్ సాంగ్ ఇప్పుడు … Read more

Meenakshi Chaudhary : సంక్రాంతికి బ్లాక్ బస్టర్స్ పై కన్నేసిన మీనాక్షి.. ఈసారి తగ్గేదే లే అంటున్న హీరోయిన్..

Meenakshi Chaudhary : సంక్రాంతికి బ్లాక్ బస్టర్స్ పై కన్నేసిన మీనాక్షి.. ఈసారి తగ్గేదే లే అంటున్న హీరోయిన్..

మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. అందం, అభినయంతోపాటు గ్లామర్ రూల్స్, ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ మరింత ఫాలోయింగ్ పెంచుకుంది ఈ ముద్దుగుమ్మ. Source link

Tarun: తరుణ్ ఆ కారణంతోనే సినిమాలు చేయడం లేదు

Tarun: తరుణ్ ఆ కారణంతోనే సినిమాలు చేయడం లేదు

తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన హీరో తరుణ్. ఎన్నో ప్రేమకథ చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు. దాదాపు పదేళ్లపాటు బ్యాక్ టూ బ్యాక్ విజయాలను ఖాతాలో వేసుకుని.. యూత్ ఫేవరేట్ గా నిలిచాడు. అప్పట్లో లవ్ స్టోరీ సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన తరుణ్.. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఈ హీరో తల్లి రోజా రమణి.. తరుణ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారు. తరుణ్ ఎందుకు సినిమాలు … Read more

Actress: ఆర్తీ అగర్వాల్ లైఫ్‌లో ఆయనే పెద్ద విలన్.. ఎలా చనిపోయిందంటే.! టాలీవుడ్ నిర్మాత కీలక వ్యాఖ్యలు

Actress: ఆర్తీ అగర్వాల్ లైఫ్‌లో ఆయనే పెద్ద విలన్.. ఎలా చనిపోయిందంటే.! టాలీవుడ్ నిర్మాత కీలక వ్యాఖ్యలు

నిర్మాత చంటి అడ్డాల ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించాడు. అల్లరి నరేష్‌తో నిర్మించిన ‘యముడికి మొగుడు’ సినిమా వెనుక ఉన్న ఆలోచనను వివరించాడు. ముందుగా యముడు కాన్సెప్ట్‌తో జూనియర్ ఎన్టీఆర్‌తో, ఆ తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని అనుకున్నట్లు చెప్పాడు. అయితే, అల్లు అర్జున్ వయసు తక్కువగా ఉండటంతో ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదని తెలిపాడు. నెలతక్కువోడా అనే టైటిల్ ఆధారంగా అల్లరి నరేష్‌తో యముడికి మొగుడు చిత్రాన్ని … Read more

కెరీర్ పీక్‌లో ఉండగానే యాక్సిడెంట్‌.. కట్ చేస్తే మూడు ఏళ్లు బెడ్ రెస్ట్.. ఇప్పుడు ఫుల్ బిజీ బ్యూటీ

కెరీర్ పీక్‌లో ఉండగానే యాక్సిడెంట్‌.. కట్ చేస్తే మూడు ఏళ్లు బెడ్ రెస్ట్.. ఇప్పుడు ఫుల్ బిజీ బ్యూటీ

మోడలింగ్ తో కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా మారిన అందాల తారల్లో ఈ అమ్మడు ఒకరు. కెరీర్ బిగినింగ్ లోనే స్టార్ హీరోల సరసన ఛాన్స్ అందుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటించి మెప్పించింది. రామ్ పొతినేని, రవితేజ, సాయి ధరమ్ తేజ్, సుధీర్ బాబు, బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తదితర యంగ్ అండ్ సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది.. కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాప్స్ … Read more

TOP 9 ET News: ప్రభాస్‌ నుంచి ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌ గిఫ్ట్ | ‘ధురంధర్‌’కి రూ. 90 కోట్ల నష్టం

TOP 9 ET News: ప్రభాస్‌ నుంచి ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌ గిఫ్ట్ | ‘ధురంధర్‌’కి రూ. 90 కోట్ల నష్టం

రణవీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టిస్తోంది. అయితే, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఈ చిత్రం విడుదల కాకపోవడంతో భారీ నష్టం వాటిల్లిందని సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రణబ్ కపాడియా తెలిపారు. ఈ సినిమాలో పాకిస్తాన్ వ్యతిరేక సందేశం ఉందనే కారణంతో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైన్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాల్లో ‘ధురంధర్’ పై బ్యాన్ విధించారు. ఈ ప్రాంతంలో భారతీయ … Read more

నాకు పెద్దగా ఫ్రెండ్స్ లేరు.. ఇండస్ట్రీలో నా స్నేహితుడు అతనే.. బాలకృష్ణ ఓపెన్ కామెంట్స్

నాకు పెద్దగా ఫ్రెండ్స్ లేరు.. ఇండస్ట్రీలో నా స్నేహితుడు అతనే.. బాలకృష్ణ ఓపెన్ కామెంట్స్

నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. వరుసగా 5 బ్లాక్ బస్టర్ అందుకొని దూసుకుపోతున్నారు బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు బాలకృష్ణ.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. వీరసింహారెడ్డి సినిమా తర్వాత మరోసారి ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. కాగా బాలయ్యకు సంబందించిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతుంది. … Read more

మహేష్ బాబు, చిరంజీవి మిస్ అయిన సినిమా.. కట్ చేస్తే రాజశేఖర్ హిట్ కొట్టారు

మహేష్ బాబు, చిరంజీవి మిస్ అయిన సినిమా.. కట్ చేస్తే రాజశేఖర్ హిట్ కొట్టారు

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వారిలో సముద్ర ఒకరు. సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలు దర్శకత్వం వహించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం సముద్ర సినిమాలు తగ్గించారు. తన కెరీర్ ఆరంభం, పెద్ద హీరోలతో పనిచేసే అవకాశాలపై పలు ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు సముద్ర. ఆయన దర్శకత్వం వహించిన సింహరాశి చిత్రాన్ని మొదట మరో హీరోను అనుకున్నారట. ఆ హీరోకి కథ కూడా చెప్పగా ఆయనకు బాగా నచినప్పటికీ ఆ … Read more

VanaVeera Film Review: వనవీర సినిమా రివ్యూ.. ఇది మన ఊరి రాజకీయం..!

VanaVeera Film Review: వనవీర సినిమా రివ్యూ.. ఇది మన ఊరి రాజకీయం..!

మూవీ రివ్యూ: వనవీర నటీనటులు: అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి, శ్రీ నందు, కోన వెంకట్, సత్య, శివాజీ రాజా, ఆమని తదితరులు.. సంగీతం: వివేక్ సాగర్ ఇవి కూడా చదవండి ఎడిటింగ్: చోటా కె ప్రసాద్ నిర్మాతలు: అవినాష్ బుయాని, ఆలపాటి రాజా, సి అంకిత్ రెడ్డి దర్శకత్వం: అవినాష్ తిరువీధుల కులం కాన్సెప్ట్ తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. దానికి రాజకీయం కూడా తోడైతే అది సక్సెస్ఫుల్ ఫార్ములా అవుతుంది. తాజాగా వాన … Read more

Sajjanar: వృద్ధాశ్రమాలు లేని సమాజం రావాలి.. నటి పావలా శ్యామలకు సజ్జనార్ ఆత్మీయ పరామర్శ.. వీడియో

Sajjanar: వృద్ధాశ్రమాలు లేని సమాజం రావాలి.. నటి పావలా శ్యామలకు సజ్జనార్ ఆత్మీయ పరామర్శ.. వీడియో

హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్ నూతన సంవత్సర వేడుకలను వినూత్నంగా జరుపుకొన్నారు. గురువారం (జనవరి 01) ఓ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఆయన అక్కడి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఇదే సమయంలో అనారోగ్యంతో బాధపడుతూ అక్కడే ఆశ్రయం పొందుతోన్న సీనియర్‌ నటి పావలా శ్యామలను పరామర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ (ఎక్స్) లో షేర్ చేసిన సజ్జనార్ నేటి యువతకు కొన్ని కీలక సూచనలు ఇచ్చారు. ‘నూతన సంవత్సర వేడుకలంటే కేవలం సంబరాలు, హంగులే కాదు.. … Read more