ఆ హీరో యాక్టింగ్‌కు ఫిదా అయ్యాను.. ఆయన ఆరా, లుక్స్, వ్యక్తిత్వం సూపర్ అంటున్న సంపత్ రాజ్

ఆ హీరో యాక్టింగ్‌కు ఫిదా అయ్యాను.. ఆయన ఆరా, లుక్స్, వ్యక్తిత్వం సూపర్ అంటున్న సంపత్ రాజ్

తెలుగులో ఎంతో మంచి విభిన్నమైన పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సంపత్ రాజ్. మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో సంపత్ రాజ్ కు మంచి క్రేజ్ వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, సహనటులు, దర్శకులతో తన అనుభవాలు, అలాగే తన వ్యక్తిగత ప్రాజెక్టుల గురించి అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో కొందరు హీరోలు సంపత్ రాజ్‌ను విలన్‌గా తీసుకోవడానికి ఆలోచించేవారు … Read more

ఆ రెండు పొరపాట్ల కారణంగా రూ.6 కోట్లు నష్టపోయా: ప్రముఖ నిర్మాత సంచలన కామెంట్లు

ఆ రెండు పొరపాట్ల కారణంగా రూ.6 కోట్లు నష్టపోయా: ప్రముఖ నిర్మాత సంచలన కామెంట్లు

ప్రముఖ నిర్మాత బన్నీ వాస్‌ తెలుగు సినీ పరిశ్రమలో గీతా ఆర్ట్స్‌కు చెందిన కీలక వ్యక్తిగా చాలా మందికి తెలిసినవాడు. చాలా ఏళ్లుగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో భాగమై, ‘జీఏ2’ పేరుతో సినిమాలు నిర్మిస్తున్నారు. ఇటీవల సొంతంగా ‘బన్నీ వాసు వర్క్స్’ అనే ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. సినిమాలు నిర్మించడమే కాకుండా ఇతర చిత్రాలను రిలీజ్ చేస్తూ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. వంశీ నందిపాటితో కలిసి రిలీజ్ చేసిన తొలి చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ సంచలన … Read more

‘అలెక్సా’కే పిచ్చెక్కించిన జనాలు.. కోహ్లీ గురించి ఏం అడిగారో తెలుసా..? ఇలా ఉన్నారేంట్రా.. – Telugu News | From APT to Virat Kohli’s height: Here are some of the most popular requests Indians had in 2025

Alexa India 2025 Report: 2025 సంవత్సరం ముగుస్తున్న తరుణంలో, అమెజాన్ ఇండియా తన వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది భారతీయులు ఇంగ్లీష్, హిందీ, హింగ్లీష్ (Hinglish) భాషల్లో అలెక్సాను అడిగిన ప్రశ్నలు మన దేశం మారుతున్న వినోదపు అలవాట్లను ప్రతిబింబిస్తున్నాయి. మ్యూజిక్ ట్రెండ్స్: కే-పాప్, బాలీవుడ్ హంగామా.. ఈ ఏడాది సంగీతం విషయంలో భారతీయులు గ్లోబల్ ట్రెండ్స్‌ను విపరీతంగా ఫాలో అయ్యారు. ముఖ్యంగా కొరియన్ సంగీతం (K-Pop) పై ఆసక్తి పెరిగింది. టాప్ … Read more

అంబరాన్నంటుతున్న న్యూ ఇయర్‌ సంబరాలు.. దేశప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు – Telugu News | Happy new year 2026: pm narendra modi extends warm New Year wishes, calls for harmony in 2026

అంబరాన్నంటుతున్న న్యూ ఇయర్‌ సంబరాలు.. దేశప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు – Telugu News | Happy new year 2026: pm narendra modi extends warm New Year wishes, calls for harmony in 2026

సరికొత్త లైటింగ్స్​, లేజర్‌ షోలు, టపాసుల మోతలు, కేక్‌ కటింగ్‌లు, యువత ఉత్సాహం నడుమ కొత్త సంవత్సరం 2026 ఘనంగా ప్రారంభమైంది. నూతన సంవత్సర వేడుకలు అంతటా అట్టహాసంగా జరిగాయి. ప్రపంచ దేశాలతో పాటు దేశవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. కొత్త ఆశలు, ఆశయాలతో హ్యాపీ న్యూ ఇయర్‌ అంటూ 2026కి ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాంతి వెలుగుల్లో హైదరాబాద్​ వంటి నగరాలు శోభాయమానంగా కాంతులీనుతున్నాయి. 2025కు వీడ్కోలు చెబుతూ 2026కు ఘన స్వాగతం … Read more

Murari: ‘మురారి’ రీ రిలీజ్.. ఈ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

Murari: ‘మురారి’ రీ రిలీజ్.. ఈ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ లో ఎన్ని హిట్ సినిమాలున్నా మురారీ మాత్రం చాలా స్పెషల్. 2001లో విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా, మహేశ్ బాబును ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత దగ్గర చేసింది. ఇందులోని కథ, కథనాలు, భావోద్వేగాలు, పాటలు, నటీనటుల యాక్టింగ్.. ఇలా అన్నీ సమపాళ్లలో కుదిరాయి. అందుకే ‘మురారి’ సినిమా ఇప్పటికీ చాలా మందికి ఫెవ‌రేట్‌. కాగా ఇప్పుడీ మూవీ మళ్లీ థియేటర్లలో సందడి చేస్తోంది. కొత్త సంవత్సరం కానుకగా … Read more

కోట శ్రీనివాసరావు తమ్ముడి గురించి తెలుసా.? తెలుగులో తోపు నటుడు ఆయన

కోట శ్రీనివాసరావు తమ్ముడి గురించి తెలుసా.? తెలుగులో తోపు నటుడు ఆయన

దిగ్గజ నటుడు కోటా శ్రీనివాసరావు గురించి ప్రేత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో రకరకాల పాత్రలు చేసి మెప్పించారు కోటా శ్రీనివాసరావు. గత ఏడాది జులైలో అనారోగ్య సమస్యలతో కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన సోదరుడు కూడా టాలీవుడ్ నటుడే.. పలు సినిమాల్లో విలన్ గానూ మెప్పించారు ఆయన. ఆయన పేరు కోట శంకర్ రావు. ఆయన చాలా మందికి సుపరిచితులే.. విలన్ గా మెప్పించిన ఆయన సీరియల్స్ లోనూ … Read more

స్టోరీకి కృష్ణ, మహేష్‌ నో.. పట్టుదలతో సినిమా తీసిన దర్శకుడు! తర్వాత ఏం జరిగిందో తెలుసా

స్టోరీకి కృష్ణ, మహేష్‌ నో.. పట్టుదలతో సినిమా తీసిన దర్శకుడు! తర్వాత ఏం జరిగిందో తెలుసా

సినిమా నిర్మాతలను, హీరోకు నచ్చేలా కథ రాయాలి. వారిని ఏ విధంగా చూపించాలనుకుంటున్నారో చెప్పాలి. అదే విధంగా సినిమాను తెరకెక్కిస్తారనే నమ్మకం కలిగించాలి. అక్కడే దర్శకుడు ముందుగా సక్సెస్ కావాలి. వీటన్నింటినీ దాటుకుంటూ ముందడుగు పడితేనే సినిమా మొదలయ్యేది. న్యూఇయర్ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్‌బాబు నటించి ఆయనను నటుడిగా నిలబెట్టిన సినిమా మురారి. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా అందులో ఉండే కథాంశం యదార్థాలకు దగ్గరగా అనిపిస్తుంది. అందుకే ఆ సినిమాను మహేష్​ అభిమానులతోపాటు సినీ … Read more

కొత్త ఏడాదిని హెల్తీగా స్టార్ట్ చేయండి.. ఫిట్‌నెస్‌ సీక్రెట్ పవర్ డ్రింక్ గురించి చెప్పిన బ్యూటీ

కొత్త ఏడాదిని హెల్తీగా స్టార్ట్ చేయండి.. ఫిట్‌నెస్‌ సీక్రెట్ పవర్ డ్రింక్ గురించి చెప్పిన బ్యూటీ

Bollywood.heroine. ఫిట్‌నెస్ కోసం విభిన్నమైన ఎక్సర్‌‌సైజులు, రకరకాల జ్యూస్‌లు, జిమ్‌లో కసరత్తులు, బోలెడ్ డబ్బు ఖర్చు చేసి ఫిట్‌నెస్ ట్రైనర్ల వీటిలో ఎన్ని చేసినా మన ఆహార నియమాలు బాగుంటేనే ఫిట్‌గా ఉంటాం. తినే ఫుడ్‌, తాగే జ్యూస్‌ల నుంచి అన్నింటిపైనా శ్రద్ద పెడితేనే ఫిట్‌నెస్‌ దరిచేరుతుందని చెబుతోంది బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్. 47 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఫిట్ నెస్ వీడియోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా … Read more

అతను తాగి వచ్చి పిచ్చికొట్టుడు కొట్టేవాడు.. బిగ్ బాస్ బ్యూటీ నైనిక ఎమోషనల్

అతను తాగి వచ్చి పిచ్చికొట్టుడు కొట్టేవాడు.. బిగ్ బాస్ బ్యూటీ నైనిక ఎమోషనల్

ఢీ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న అతి తక్కువ మందిలో నైనిక ఒకరు. ఈ అమ్మడు తన డాన్స్ తో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది.. అలాగే టీవీ షోలతో క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకుంది ఈ అమ్మడు. బిగ్ బాస్ ఈ ముద్దుగుమ్మ ఉన్నది కొన్ని వారాలే కానీ తన ఆటతో ఆకట్టుకుంది నైనిక.. ఇక బిగ్ బాస్ నుంచి … Read more

Senior NTR: ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ అలవాట్లు ఎలా ఉండేవంటే..?

Senior NTR: ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ అలవాట్లు ఎలా ఉండేవంటే..?

ఎదురులేని ఏలికగా తెలుగు చిత్ర పరిశ్రమను మూడు దశాబ్దాల పాటు రూల్ చేసిన దివంగత నందమూరి తారక రామారావు, తెలుగువారి హృదయాలలో ఇలవేల్పుగా స్థానం సంపాదించుకున్నారు. ఆయన జీవితం, దినచర్య, వ్యక్తిగత అలవాట్లు, పని పట్ల అంకితభావం, అలాగే వారసత్వం గురించి కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ బిజీగా ఉన్న రోజుల్లో, మద్రాసులోని త్యాగరాయ నగర్‌లో ఉన్న నందమూరి హౌస్‌లో అర్ధరాత్రి దాటిన గంటన్నర తర్వాత సందడి మొదలయ్యేది. తెల్లారి మూడు గంటలకే నిద్రలేచే ఎన్టీఆర్ … Read more