రాజు అంటే రెబెలేరా.. రెబెల్ అంటే రాజేరా.! ప్రభాస్ స్పిరిట్ పోస్టర్ అదిరిపోయింది
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఎంటర్టైనర్ … Read more