Actress : నీతో డేటింగ్‌కు వెళ్లాలని ఉంది.. ఎంత తీసుకుంటావో చెప్పు.. హీరోయిన్‌కు వేధింపులు..
సాధారమంగా సినీరంగంలోని హీరోయిన్లకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తమకు ఇష్టమైన తారలను ఆరాధించేవాళ్లు చాలా మంది ఉంటారు. హీరోయిన్లు బయట కనిపిస్తే వారితో సెల్ఫీ దిగాలని ఫ్యాన్స్ చేసే ఆత్యుత్సాహం గురించి తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో తమకు ఇష్టమైన తారలతో నేరుగా ముచ్చటిస్తున్నారు. సెలబ్రెటీలు సైతం అభిమానులతో నెట్టింట చిట్ చాట్ నిర్వహిస్తుంటారు. ఇదివరకు చాలా మంది హీరోయిన్లకు ఫ్యాన్స్ నుంచి ప్రేమ, పెళ్లి ప్రపోజల్స్ వస్తుంటాయి. తాజాగా మలయాళీ ఇండస్ట్రీకి చెందిన … Read more