అందుకే ఇన్ స్టాలో అలాంటి ఫోటోలు షేర్ చేస్తా.. ఓపెన్‌గా చెప్పేసిన ఇనయ సుల్తానా
బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన వారిలో ఇనయ సుల్తానా ఒకరు. ఈ బ్యూటీ యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ ద్వారా ఇనయా పాపులర్ అయ్యింది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. బిగ్‌బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఈ బ్యూటీ తన ఆట తీరుతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నెట్టింట … Read more