PM Modi: వికసిత్ భారత్ లక్ష్యం.. రాష్ట్రాలకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు – Telugu News | Prime Minister Modi made key remarks at the national general secretaries meeting held in Delhi
ఆదివారం ఢిల్లీలో జరిగిన జాతీయ ప్రధాన కార్యదర్శల సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. పాలన, డెలివరీ, తయారీలో నాణ్యత, శ్రేష్టతకు వికసిత్ భారత్ పర్యాయపదమని వ్యాఖ్యానించారు. యువత బలంతో భారత్ రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్‌ను అధిరోహించిందని ప్రశంసించారు. గ్గోబల్ ఎక్స్‌లెన్స్, పోటీతత్వానికి మేడిన్ ఇండియా ఓ చిహ్నంగా ఉండాలన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌ను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన మోదీ.. జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్ పట్ల మన నిబద్దతను బలోపేతం చేయాల్సి ఉందన్నారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, … Read more