గాంధీజీ పేరును తొలగించి జాతిపితను అవమానించారు

గాంధీజీ పేరును తొలగించి జాతిపితను అవమానించారు

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGS) పేరు మార్పుపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో నిర్ణయించారు. ఈ పథకం పేరు నుండి గాంధీజీ పేరును తొలగించి జాతిపితను అవమానిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. గ్రామీణ ప్రజలకు పని హక్కు కల్పించిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని, తద్వారా బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చాలని కేంద్రం చూస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ … Read more

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఛార్జ్ షీట్ దాఖలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఛార్జ్ షీట్ దాఖలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఈ ఘటన జరిగింది. అభిమానులను అదుపు చేసే ప్రయత్నంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో రేవతి అనే మహిళ తన కుమారుడు శ్రీతేజతో కలిసి కిందపడిపోయారు. చికిత్స పొందుతూ రేవతి మృతి చెందగా, శ్రీతేజ కోలుకుంటున్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: వచ్చే … Read more

The Raja Saab Pre Release Event: ‘సీనియర్ల తర్వాతే మేము’.. సంక్రాంతి బాక్సాఫీస్ క్లాష్‌పై ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్ – Telugu News | Prabhas Electrifying Speech At The Raja Saab Pre Release Event, Watch Video

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీ విడుదల చేయనున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం (డిసెంబర్ 27) హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులను ఉత్తేజపరిచేలా మాట్లాడారు. ‘ ముందుగా సుమ గారు అంటే నాకు చాలా ఇష్టమని. ఆవిడ ఉంటే ఈవెంట్ చాలా హ్యాపీగా … Read more

The Raja Saab Pre Release Event: ‘అందుకే పెళ్లి చేసుకోలేదు’.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

The Raja Saab Pre Release Event: ‘అందుకే పెళ్లి చేసుకోలేదు’.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సినిమా ది రాజా సాబ్. మారుతి తెరకెక్కించిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ లో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ తో పాటు చాలా మంది స్టార్స్ ఈ మూవీలో భాగమయ్యారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. … Read more

విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్

విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్

భారత్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో బిజీగా ఉన్నాడు. సుమారు 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలోకి అడుగుపెట్టిన కోహ్లీ, తన ఫామ్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌పై సెంచరీ బాదిన విరాట్, గుజరాత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బెంగళూరులోని అలుర్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేసింది. కోహ్లీ కేవలం 61 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్‌తో 77 … Read more

ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్

ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్

మరికొన్ని రోజుల్లో 2025 ముగియబోతోంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ రెడీ అవుత్నారు. ఈ సంవత్సరం చాలా సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. కానీ ఈ సంవత్సరం ఏ సినిమా కూడా వెయ్యి కోట్ల రూపాయల క్లబ్‌లోకి చేరలేదు. 500+ క్రోర్ క్లబ్‌లోకి మాత్రం ఓ నాలుగైదు సినిమాలు చేరాయి. అయితే ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే… ఈ జాబితాలో అసలు ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. … Read more

Silver Price Record: ఒక్క వారంలో వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు.. ఎందుకింత పెరుగుతోంది! – Telugu News | Silver Price Hits Record High In India Industrial Demand Pushes Rates Higher Know The Details

Silver Price Record: బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శనివారం దేశీయంగా వెండి ధర కిలోగ్రాముకు రూ.11,000 వరకు పెరిగింది. ఈ పెరుగుదల తర్వాత వెండి ధర రూ.2,51,000 వరకు చేరుకుంది. డిసెంబర్‌ 19న వెండి రూ.2,09,000 ఉంది. అంటే వారంలో దాదాపు 42000 రూపాయలు ఎగాకింది. చుట్టూ ట్రేడవుతోంది. ఇప్పుడు, దాని ధర ₹2,36,000 దాటింది. ఈ పెరుగుదలకు గల కారణాలను మరియు విదేశీ మార్కెట్ స్థితిని … Read more

Komati Reddy: ‘బలగం’ తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి ప్రశంసలు

Komati Reddy: ‘బలగం’ తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి ప్రశంసలు

క్రిస్మస్ కానుకగా తెలుగులో దాదాపు అరడజనకు పైగా సినిమాలు రిలీజయ్యాయి. అన్నిటికీ మంచి రెస్పాన్స్ వస్తోంది. రోషన్ మేక ఛాంపియన్, ఆది సాయి కుమార్ శంభాల, దండోరా,ఇషా, పతంగి, బ్యాడ్ గర్ల్స్ తో పాటు వృషభ అనే మలయాళ సినిమా కూడా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తాజాగా ఓ సినిమాపై ప్రశంసలు కురిపించారు. బలగం తర్వాత చాలా రోజులకు మరో మంచి సినిమాను చూశానన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా … Read more

Credit Score: అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు.. – Telugu News | CIBIL Score to Update Every 15 Days, RBI New Rules from January 2025

Credit Score: అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు.. – Telugu News | CIBIL Score to Update Every 15 Days, RBI New Rules from January 2025

మీరు పాత అప్పులు తీర్చేశారా.. మీ సిబిల్ స్కోర్ పెరగడం కోసం నెలల తరబడి వేచి చూస్తున్నారా అయితే మీకోసం ఒక గొప్ప వార్త. జనవరి 1 నుండి అమల్లోకి రానున్న ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలతో క్రెడిట్ స్కోర్ రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ఇకపై మీ ఆర్థిక లావాదేవీల సమాచారం కేవలం రెండు వారాల్లోనే అప్‌డేట్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. బ్యాంకులు లేదా NBFCలు మీ రుణ సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు నివేదించడానికి … Read more

Patang Movie Review: మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే

Patang Movie Review: మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే

సంక్రాంతి పండుగ అంటేనే గాలిపటాలు, పందెం, సందడి. ఈ కల్చర్‌ని, స్నేహాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమే పతంగ్. కొత్త నటీనటులతో, సికింద్రాబాద్ బస్తీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. పంతంగ్ కథ విషయాన్ని వస్తే.. అరుణ్ అలియాస్ ప్రణవ్ కౌశిక్, విస్కీ అలియాస్ వంశీ పూజిత్ చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరి ప్రపంచం చాలా సరదాగా సాగిపోతుంటుంది. అయితే వీరి జీవితాల్లోకి ఐశ్వర్య అలియాస్ ప్రీతి పగడాల ఎంట్రీ ఇస్తుంది. ఐశ్వర్య … Read more