నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!

నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!

2025 చివరికి చేరుకోవడంతో, గూగుల్ సెర్చ్‌లో టాలీవుడ్ హీరోల ప్రాబల్యంపై గణాంకాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది అత్యధికంగా వెతకబడిన టాలీవుడ్ నటుల జాబితాలో అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఆయన ఒక్క సినిమా కూడా చేయకపోయినా, పుష్ప 2 తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు నెటిజన్లను ఆయన గురించి ఎక్కువగా శోధించేలా చేశాయి. రెండో స్థానంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నారు. ఆయన వరుస ప్రాజెక్ట్‌లు, భవిష్యత్ చిత్రాలు, షూటింగ్ వివరాలపై ఉన్న ఆసక్తి … Read more

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు – Telugu News | Pushpa 2 Sandhya theatre stampede case: Hyderabad police file chargesheet Against 23 persons

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు – Telugu News | Pushpa 2 Sandhya theatre stampede case: Hyderabad police file chargesheet Against 23 persons

పుష్ప-2 సినిమా బెనిఫిట్‌ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్ ఫైల్‌ అయ్యింది. 23 మందిపై అభియోగాలు నమోదు చేస్తూ ఛార్జ్‌షీట్‌ వేశారు. థియేటర్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఏ-1గా సంధ్య థియేటర్ మేనేజ్మెంట్, ఏ-11గా అల్లు అర్జున్ పేరును నమోదు చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగానే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారించడంతోపాటు.. 23 మందిపై ఛార్జిషీట్ నమోదు చేశారు. అల్లు … Read more

TOP 9 ET: ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌

TOP 9 ET: ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌

2025లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేర్‌ రికార్డ్ సెట్ చేశారు. ఈ ఏడాది ఆన్‌లైన్‌లో అత్యధిక మంది సెర్చ్ చేసిన టాలీవుడ్‌ స్టార్‌గా రికార్డ్ క్రియేట్ చేశారు. బన్నీ తరువాతి స్థానాల్లో ప్రభాస్‌, మహేష్ బాబు, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఈ ఏడాది తన సినిమా రిలీజ్ లేకపోయినా.. బన్నీ ఈ లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో నిలిచారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడో అనౌన్స్ అయింది. మధ్యలో కొన్ని వార్తలు … Read more

Spring Onion Soup: దగ్గు, జలుబుకు ఇక సెలవు.. 10 నిమిషాల్లో రెస్టారెంట్ స్టైల్ స్ప్రింగ్ ఆనియన్ సూప్ – Telugu News | Cozy Winter Special Quick and Easy Spring Onion Soup Recipe to Keep You Warm and Healthy details in telugu

వర్షం పడుతున్నా లేదా చలి ఎక్కువగా ఉన్నా ఒక కప్పు వేడి సూప్ ఇచ్చే హాయి వేరు. సాధారణంగా మనం వెజిటబుల్ సూప్ లేదా టమోటా సూప్ తాగుతుంటాం, కానీ ఈసారి కొంచెం వెరైటీగా స్ప్రింగ్ ఆనియన్స్‌తో (ఉల్లికాడలు) సూప్ ట్రై చేయండి. అల్లం, వెల్లుల్లి ఘాటుతో రోగనిరోధక శక్తిని పెంచే ఈ స్పెషల్ వింటర్ రెసిపీ వివరాలు ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: ఉల్లికాడల తెల్లని భాగం (1 కప్పు), ఆకుపచ్చని భాగం (అర కప్పు) … Read more

Madhan Bob: ఈ కమెడియన్ కూతురు ఫేమస్ సింగర్.. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం..

Madhan Bob: ఈ కమెడియన్ కూతురు ఫేమస్ సింగర్.. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం..

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హాస్య నటీనటులు ఉన్నారు. అలాగే తమిళ సినీరంగంలోనూ పాపులర్ కమెడియన్స్ ఉన్నారు. అందులో మదన్ బాబ్ ఒకరు. ఎన్నో హిట్ చిత్రాల్లో తన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సంగీత స్వరకర్తగా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన మదన్ బాబ్.. ఎన్నో హిట్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి హాస్యనటుడిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. దశాబ్దాలుగా సినీ ప్రియులను అలరించిన అతడు.. ఇటీవల తనువు చాలించాడు. ఈ ఏడాది ఆగస్టులో మదన్ బాబు … Read more

JD Chakravarthy: ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను.. జేడీ చక్రవర్తి మనసులోని మాట..

JD Chakravarthy: ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను.. జేడీ చక్రవర్తి మనసులోని మాట..

టాలీవుడ్ హీరో జేడీ చక్రవర్తి తన కెరీర్‌పై అక్కినేని నాగార్జున ప్రభావం ఏమేరకు ఉందో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. 1989లో విడుదలైన శివ చిత్రంతో జేడీ చక్రవర్తి విలన్‌గా తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. దానితో ఆపై అతడికి వరుసగా విలన్ ఆఫర్లు వచ్చిపడ్డాయి. ఓవర్‌నైట్‌లోనే క్రేజ్ తెచ్చుకున్న జేడీ.. ఆ తర్వాతి నాలుగు సంవత్సరాలలో(1989-1993) కేవలం ఏడు లేదా ఎనిమిది విలన్ పాత్రలు మాత్రమే చేశాడు. ఇందుకు ప్రధాన కారణం అక్కినేని నాగార్జున ఇచ్చిన … Read more

Raja Saab : ప్రభాస్ వచ్చేస్తున్నాడు.. మూడేళ్ల తర్వాత ఫ్యాన్స్ ముందుకు డార్లింగ్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ వేడుక ఎక్కడంటే.. – Telugu News | Prabhas Raja Saab Movie Pre Release Event Details Here, Check Where

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పటివరకు వరుస హిట్లతో ప్రేక్షకులను అలరిస్తున్న డార్లింగ్.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ది రాజాసాబ్. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇదివరకే అమెరికాలో టికెట్ బుకింగ్స్ సైతం స్టార్ట్ అయ్యాయి. అలాగే ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. చాలా కాలం … Read more

Cinema : రూ.5 కోట్లతో తీస్తే రూ.50 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో తుఫాను సృష్టించిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి..

Cinema : రూ.5 కోట్లతో తీస్తే రూ.50 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో తుఫాను సృష్టించిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి..

ప్రస్తుతం తెలుగులో చిన్న సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. రాజ్ వెడ్స్ రాంబాయి, లిటిల్ హార్ట్స్ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే మలయాళీ చిత్రాలు సైతం దక్షిణాది సినీప్రియులను అలరిస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాయి. మంచి కథ, కాన్సెప్ట్ ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మాత్రం వందల కోట్లు రాబట్టాయి. భారీ బడ్జెట్ చిత్రాలకు గట్టిపోటీ ఇస్తూ పాన్ ఇండియా లెవల్లో … Read more

Lokesh Kanagaraj : ఆ హీరోతో సినిమా డిజాస్టర్ అయ్యింది.. దారుణంగా మాటలు అన్నారు.. లోకేష్ కనగరాజ్ ఎమోషనల్..

Lokesh Kanagaraj : ఆ హీరోతో సినిమా డిజాస్టర్ అయ్యింది.. దారుణంగా మాటలు అన్నారు.. లోకేష్ కనగరాజ్ ఎమోషనల్..

తమిళ చిత్రపరిశ్రమలో సక్సెస్ ఫుల్ దర్శకులలో లోకేష్ కనగరాజ్ ఒకరు. స్టార్ హీరోలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తెరకెక్కిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ దర్శకుడికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు మొత్తం 5 సినిమాలను రూపొందించారు లోకేష్. అందులో మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. రెండు చిత్రాలు పర్వాలేదనిపించుకున్నాయి. తక్కువ సమయంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరిన లోకేష్.. ఇప్పుడు అటు దర్శకుడిగా.. … Read more

Telangana: మందు ముడితే చెంపదెబ్బలతో తరిమికొడతారు..ఈ గ్రామం రూల్స్ తెలిస్తే అవాక్కే.. – Telugu News | Thummaguda: The Tribal Village in Adilabad with Strict Anti Alcohol Rules and Social Boycott

Telangana: మందు ముడితే చెంపదెబ్బలతో తరిమికొడతారు..ఈ గ్రామం రూల్స్ తెలిస్తే అవాక్కే.. – Telugu News | Thummaguda: The Tribal Village in Adilabad with Strict Anti Alcohol Rules and Social Boycott

తరతరాల సంప్రదాయాలను తూచ తప్పకుండా పాటిస్తుంది ఆ గ్రామం. చూడటానికి చిన్న గ్రామంగా కనిపిస్తున్న కట్టుబాట్లు , ఆచార వ్యవహారాలను పాటించడంలో మాత్రం దేనికి తీసిపోదు. ఇక ఆ గ్రామంలో నియమ నిబందనలు సైతం అంతే కఠినంగా అమలవుతాయి. ఆకతాయి చేష్టాలకు ఆ గ్రామంలో చోటు లేదు. మందు , విందులు అస్సలే నడవవు. ఇక మత్తు పదార్థాలతో జల్సా చేస్తామంటే ఊరుకోరు. చెడు అలవాట్లను ఆ గ్రాస్థులు సహించరు. ఒక వేళ కాదు కూడదు.. ఆ … Read more