Watch Video: ఇదేం కక్కుర్తి భయ్యా.. ఖరీదైన రెస్టారెంట్‌లో పరాఠా స్కామ్‌ చూశారా..? వీడియో వైరల్‌ – Telugu News | Watch Video: “It’s A Puzzle”: Internet Reacts To Viral ‘Paratha Scam’ With A Missing Piece

ఓ వ్యక్తి హర్యానాలోని గురుగ్రామ్‌లోని ది బైకర్స్ బార్న్‌ అనే రెస్టారెంట్‌కి వెళ్లాడు. అయితే సదరు రెస్టారెంట్‌ బాగా ఖరీదైనదట. అతడు రూ. 200లతో ఓ పరాఠా ఆర్డర్‌ చేశాడు. ఇక సర్వస్‌ వచ్చి ఓ పరాఠాను నాలుగు ముక్కలు చేసి ప్లేట్‌లో తీసుకువచ్చి ఇచ్చి వెళ్లాడు. పరాఠాను నాలుగు ముక్కలుగా కట్ చేసి, చూడటానికి బాగా కనిపించడానికి ప్లేట్లో చక్కగా పేర్చి ఇచ్చారు. పరాఠాతోపాటు చట్నీ, ఓ చిన్న వెన్న ముక్కను కూడా ఇచ్చారు. అయితే … Read more

మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలిస్తే అవాక్కే.. – Telugu News | Health Benefits of Roasted Dates in Winter, Improve Fertility and Hormone Balance

మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలిస్తే అవాక్కే.. – Telugu News | Health Benefits of Roasted Dates in Winter, Improve Fertility and Hormone Balance

చలికాలం వచ్చిందంటే చాలు.. వాతావరణంలో మార్పుల వల్ల మన రోగనిరోధక శక్తి తగ్గుతుంటుంది. అందుకే ఈ సీజన్‌లో ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని, శక్తిని ఇచ్చే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఎంతో మేలు. వీటిలో ఖర్జూరాలు అత్యంత కీలకమైనవి. అయితే ఖర్జూరాలను సాధారణంగా తినడం కంటే నెయ్యిలో లేదా నేరుగా వేయించి తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. హార్మోన్ల సమతుల్యత.. … Read more

మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్..

మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్..

ప్రస్తుత కాలంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. ఒకప్పుడు వృద్ధులకే పరిమితమైన ఈ వ్యాధి నేడు చిన్నారులు, యువకులను సైతం పీడిస్తోంది. మారిన జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాట్లే దీనికి ప్రధాన కారణాలు. డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయడం సాధ్యం కాకపోయినా మన వంటగదిలో లభించే కొన్ని అద్భుతమైన పదార్థాలతో దీనిని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచే ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఉసిరి … Read more

Indian Railways: రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? అదనపు ఛార్జీ లేకుండా స్లీపర్ నుండి AC సీటు! – Telugu News | Railway Ticket Upgrade: Now you can get a seat from sleeper to AC without any extra charge, know the auto upgrade rules of the railway

Railway Ticket Upgrade: రైలులో ప్రయాణించేటప్పుడు, ప్రజలు తరచుగా మరింత సౌకర్యవంతమైన సీటు లభిస్తే మరింత సరదాగా ఉంటుందని అనుకుంటారు. అయితే, రైల్వేలు మీ టికెట్‌ను అదనపు డబ్బు ఖర్చు చేయకుండా మెరుగైన తరగతికి అప్‌గ్రేడ్ చేయడానికి అనుమతించే ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉన్నాయని చాలా తక్కువ మంది ప్రయాణీకులకు తెలుసు. దీనిని ఆటో-అప్‌గ్రేడ్ అంటారు. టికెట్ ఆటో-అప్‌గ్రేడ్ అంటే ఏమిటి? ఆటో-అప్‌గ్రేడ్ అనేది రైల్వే ఫీచర్. ఇది మీరు బుక్ చేసుకున్న తరగతిలో సీట్లు అందుబాటులో … Read more

వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా.. 2026లో పాటించాల్సిన నియమాలివే..

వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా.. 2026లో పాటించాల్సిన నియమాలివే..

జ్యోతిష్యశాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే వాస్తు నిపుణులు తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. అయితే వచ్చే నూతన సంవత్సరం మొత్తం కలిపితే నెంబర్ వన్ సంఖ్య వస్తుంది. అంటే 2026( 2+0+2+6=10,1+0=1) మొత్తం సంఖ్య ఒకటి కాబట్టి ఇది సూర్య భగవానుడికి సంబంధించిన సంఖ్య. అంటే ఈ సంవత్సరం మొత్తం సూర్యడిపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే? సూర్య భగవానుడి పాలించే నెంబర్ ఒకటో నెంబర్. అందువలన ఈ సంవత్సరం సంఖ్యను … Read more

మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే..

మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే..

ఒకప్పుడు మట్టి పొయ్యిపైనే ఎక్కువగా వంట చేసేవారు. తర్వాత గ్యాస్ స్టవ్ వచ్చింది. దీంతో రెండు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ పై వంట సులభంగా అవ్వడంతో , చాలా మంది దీనికే ఎక్కువగా అలవాటు అయిపోయారు. కానీ ఇప్పుడు పూర్తిగా ట్రెండ్ మారింది. మార్కెట్‌లోకి రెండు కాదు, మూడు, నాలుగు, ఐదు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్‌లు కూడా అందుబాటులోకి రావడంతో, అందరూ వాటిపై వంట చేయడానికే ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు. కానీ ఇలా మూడు … Read more

Telangana: తెలంగాణలో వచ్చే 2 రోజులు వాతావరణం ఇలా.. ఓర్నీ.! పదేళ్లలో ఎప్పుడూ చూడలేదుగా – Telugu News | Mercury to dip further across Telangana for two days, Air Pollution Alert

Telangana: తెలంగాణలో వచ్చే 2 రోజులు వాతావరణం ఇలా.. ఓర్నీ.! పదేళ్లలో ఎప్పుడూ చూడలేదుగా – Telugu News | Mercury to dip further across Telangana for two days, Air Pollution Alert

తెలంగాణలో చలి వణికిస్తోంది. చాలా జాల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే డిసెంబర్ 31 వరకు మాత్రమే ఈ చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. జనవరి నెల ప్రారంభంలో సాధారణ శీతాకాలం ఉన్నా, సంక్రాంతికి మళ్లీ చలి పెరిగి, చివరి వారం నుంచి తగ్గుముఖం పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నాలుగైదు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు.. 3 నుంచి … Read more

నమ్మలేకపోతున్నారా? ఇది నిజం! డేటింగ్, పెళ్లికి ప్రభుత్వం డబ్బులిస్తోంది.. ఎక్కడో తెలుసా?

నమ్మలేకపోతున్నారా? ఇది నిజం! డేటింగ్, పెళ్లికి ప్రభుత్వం డబ్బులిస్తోంది.. ఎక్కడో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల ఒక సమస్యగా మారుతుంటే, ఒక దేశంలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ జనాభా తగ్గిపోతుండటం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. యువత పెళ్లిళ్ల మీద ఆసక్తి చూపడం లేదు, అసలు డేటింగ్ అంటేనే భయపడుతున్నారు. దీంతో దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని గ్రహించిన అక్కడి ప్రభుత్వం ఒక వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎవరైనా సరే డేటింగ్ మొదలుపెడితే చాలు వారికి నగదు బహుమతులు ఇస్తామని ప్రకటించింది. ఒకవేళ … Read more