మాస్ మహారాణిగా మారిపోయిన రష్మిక వీడియో

మాస్ మహారాణిగా మారిపోయిన రష్మిక వీడియో

చూస్తున్నారుగా.. అక్కడ కనిపిస్తున్నదెవరో గుర్తు పట్టారా..? మొన్నటికి మొన్న గాళ్ ఫ్రెండ్ సినిమాలో తనదైన నటనతో అందర్నీ మెప్పించిన రష్మిక మందన్ననే ఇప్పుడు మైసా అంటూ ఊర మాస్ పాత్రతో వచ్చేస్తున్నారు. టీజర్ చూస్తుంటేనే.. సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. గాళ్ ఫ్రెండ్ క్లాస్ అయితే.. మైసా పూర్తిగా రెబల్.ఔట్ అండ్ ఔట్ మాస్ సినిమాగా వస్తుంది మైసా. ఇందులో తనను తాను కొత్తగా పరిచయం చేసుకుంటున్నారు రష్మిక. ఇన్నాళ్లూ చాలా క్లాసీగా, రొమాంటిక్‌గా కనిపించిన ఈ … Read more

Rinku Singh: 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో టీమిండియా మోడ్రన్ డే ఫినిషర్ బీభత్సం.. మెరుపు సెంచరీతో దూల తీర్చాడుగా.. – Telugu News | Rinku Singh Wreaks Havoc in Vijay Hazare Trophy: Smashes a Blazing Century in Just 56 Balls with Explosive Sixes

Rinku Singh: భారత క్రికెట్‌లో ‘మోడ్రన్ డే ఫినిషర్’గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్ మరోసారి తన బ్యాట్‌తో గర్జించాడు. ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో రింకూ సింగ్ కనీవినీ ఎరుగని రీతిలో చెలరేగిపోయాడు. ఉత్తరప్రదేశ్ తరపున ఆడుతున్న ఈ స్టార్ బ్యాటర్, ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ టీ20 తరహాలో సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. మైదానం నలుమూలలా సిక్సర్లు.. ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ ఆరంభం నుండే … Read more

ఒక్క వారం.. అరడజను సినిమాల దండయాత్ర వీడియో

ఒక్క వారం.. అరడజను సినిమాల దండయాత్ర వీడియో

ఒక్క రోజు.. అరడజన్‌ సినిమాలు.. డిసెంబర్ 25న బాక్సాఫీస్ పరిస్థితి ఇది. ఇందులో వేటికవే డిఫెరెంట్ జోనర్‌లో వస్తున్నాయి. వైజయంతి మూవీస్ నిర్మించిన ఛాంపియన్‌ పీరియడ్ యాక్షన్ డ్రామా. 1940స్ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా వస్తుంది. తెలంగాణలోని బైరాన్ పల్లి బ్యాక్‌డ్రాప్‌లో సాగే రజాకార్ సినిమా ఇది. క్రిస్మస్‌కే వస్తున్న మరో డిఫెరెంట్ సినిమా శంబాలా. సైన్స్, దేవుడికి మధ్య జరిగే సోషియో ఫాంటసీ ఈ సినిమా. ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్స్‌లోనే విడుదలవుతుండటం … Read more

January 2026 Changes: క్రెడిట్ స్కోర్ నుండి ఆధార్-పాన్ లింకింగ్ వరకు.. జనవరిలో అమల్లోకి రానున్న కీలక మార్పులు! – Telugu News | From PAN Aadhaar Link to Credit Score: These are the changes will be implemented from January 2026

January 2026 Changes: డిసెంబర్ నెల కొన్ని రోజుల్లో ముగియనుంది. జనవరి నెల కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. జనవరి మాత్రమే కాదు, 2026 కూడా ప్రారంభం కానుంది. ప్రతి నెల ప్రారంభంతో గ్యాస్ సిలిండర్ ధరలు, ఆధార్ కార్డు , రేషన్ కార్డు, పాన్‌ వంటి వాటిలో పెద్ద మార్పులు ఉంటాయి. ఈ పరిస్థితిలో కొన్ని పెద్ద మార్పులు జనవరి 2026లో కూడా అమల్లోకి వస్తాయి. ఈ పరిస్థితిలో జనవరి 2026లో జరిగిన మార్పులను వివరంగా … Read more

Tollywood: పెళ్లి రోజునే.. రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందిన టాలీవుడ్ స్టార్ నటి.. ఫొటోస్ వైరల్

Tollywood: పెళ్లి రోజునే.. రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందిన టాలీవుడ్ స్టార్ నటి.. ఫొటోస్ వైరల్

టాలీవుడ్ ప్రముఖ నటి గుడ్ న్యూస్ చెప్పింది. తాను మరోసారి తల్లిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు తమ చిట్టి బుజ్జాయి చేతి ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ.. ‘మా జీవితాల్లో మరో అద్భుతం జరిగింది. మాకు రెండోసారి దేవుడి ఆశీస్సులు లభించాయి. మా కుటుంబంలోకి మరో పండంటి మహాలక్ష్మి అడుగుపెట్టింది. మా పెళ్లయి తొమ్మిదేళ్లవుతోంది. మా ఆయన ఉత్తమ భర్త మాత్రమే కాదు గొప్ప తండ్రి … Read more

Health Tips: గర్భిణీ స్త్రీలు అరటిపండ్లు తింటే ఏమవుతుందో తెలుసా..?

Health Tips: గర్భిణీ స్త్రీలు అరటిపండ్లు తింటే ఏమవుతుందో తెలుసా..?

అరటిపండు.. అన్ని సీజన్లలో ప్రతిచోటా సులభంగా లభించే సూపర్‌ఫుడ్.. దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగున్నాయి.. కానీ చాలా మంది ఈ చౌకైన అరటిపండు తినడానికి ఇష్టపడరు. అరటిపండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభించడమే కాకుండా.. గుండె ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.. అరటిపండ్లు తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాల … Read more

ఉత్తరాది సినిమాల్లో మన నాయికల ప్రాధాన్యం ఎంత? వీడియో

ఉత్తరాది సినిమాల్లో మన నాయికల ప్రాధాన్యం ఎంత? వీడియో

ఉత్తరాది సినిమాల్లో దక్షిణాది నాయికల ప్రాధాన్యత, వారి ప్రస్థానం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంది. బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప్రతిసారి, మన హీరోయిన్ల పరిస్థితిపై సమీక్ష జరుగుతుంది. కొంతమంది కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటే, మరికొంతమంది ఇప్పటికే సినిమాలు చేసి నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పూజా హెగ్డే వంటి వారు ఉత్తరాదిన చాలా సినిమాలు చేశారు, కొన్ని ప్రాజెక్టుల కోసం దక్షిణాది అవకాశాలను కూడా వదులుకున్నారు. ప్రస్తుతం పూజా వరుణ్ ధావన్‌తో కలిసి హే జవానీ తో ఇష్క్ హోనా హై చిత్రంలో … Read more

Vastu Tips: మీ పర్సు ఎప్పుడూ ఖాళీ అవుతుందా? అయితే ఈ ఒక్క వస్తువును లోపల ఉంచి చూడండి! – Telugu News | Vastu Tips for Wealth 5 Sacred Things to Keep in Your Wallet to Attract Money and Prosperity details in telugu

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? సంపాదన పెరగడం లేదా? అయితే మీ వాలెట్‌లో ఈ 5 వస్తువులను ఉంచి చూడండి. వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని పవిత్రమైన వస్తువులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. మీ అదృష్టాన్ని మార్చే ఆ చిన్న చిన్న మార్పులు ఏంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి. ధన సంపాదన కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడుతుంటారు. అయితే, కష్టంతో పాటు కొంచెం అదృష్టం కూడా తోడైతే ఆర్థికంగా ఎదగడం సులభం అవుతుంది. వాస్తు … Read more

కొరటాల లిస్టులో చేరిన ఆ సీనియర్ హీరో వీడియో

కొరటాల లిస్టులో చేరిన ఆ సీనియర్ హీరో వీడియో

500 కోట్ల సినిమా ఇచ్చిన తర్వాత కూడా కొరటాల శివకు కంగారు తప్పట్లేదు. ఆయన నెక్ట్స్ సినిమా ఏంటనేది ఇంకా డైలమాలో ఉంది. ఓ వైపు దేవర 2 ఉందని కచ్చితంగా చెప్తున్నారు మేకర్స్. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత దేవర 2 వైపు వస్తారనేది వాళ్ల నమ్మకం. కానీ అది జరుగుతుందా అనేది చూడాలి.దేవర విజయం సాధించినా.. కేవలం తారక్ స్టామినాతో ఆడింది.. దసరా సీజన్ కలిసొచ్చిందనే విమర్శలు కూడా బాగానే … Read more

Andhra Pradesh: రౌడీయిజం చేస్తే రాష్ట్రం నుంచి తరిమేస్తాం.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. – Telugu News | CM Chandrababu Naidu Inaugurates New Police Office in Tirupati, Says Rowdyism Wont Be Tolerated

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో రౌడీయిజం, సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. అవసరమైతే అటువంటి వారిని రాష్ట్ర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారైనా సరే జైలుకు పంపే సంస్కృతి తమదని గుర్తుచేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై ప్రభుత్వం నిశితంగా నిఘా ఉంచిందని తెలిపారు. తిరుపతిలో హోంమంత్రి అనితతో … Read more